డేవిడ్ వార్నర్ క్రికెట్ వదిలేసి సినిమాల్లోకి వస్తారా ఏంటి? టిక్ టాక్ వీడియోస్ పై ట్రోల్ల్స్ ఇవే!

డేవిడ్ వార్నర్ క్రికెట్ వదిలేసి సినిమాల్లోకి వస్తారా ఏంటి? టిక్ టాక్ వీడియోస్ పై ట్రోల్ల్స్ ఇవే!

by Megha Varna

Ads

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఎంత ఆదరణ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.మొదటగా ఐపీయల్ సక్సెస్ అయ్యిన తర్వాతే బీపీఎల్ ,పిపిఎల్ కూడా మొదలయ్యాయి.ఐపీయల్ మొత్తానికి కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.దానికి కారణం సన్ రైజర్స్ కెప్టెన్ ఐన డేవిడ్ వార్నర్.తన మెరుపు బాటింగ్ తో మ్యాచ్ ను వన్ సైడ్ చేసెయ్యగల సత్తా ఉన్న బ్యాట్స్ మాన్ డేవిడ్ వార్నర్.ప్రపంచ వ్యాప్తంగా వార్నర్ కు వీరాభిమానులు చాలామందే ఉన్నారు.అయితే ఇప్పుడు కరోనా కారణంగా అన్ని దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయినా సంగతి తెలిసిందే.అయితే ఈ లాక్ డౌన్ సమయాన్ని వార్నర్ టిక్ టాక్ వీడియోలు చేస్తూ అందరిని అలరిస్తున్నారు.

Video Advertisement

మొదటగా టిక్ టాక్ లో బాగా వైరల్ అయినా సాంగ్ అల్లు అర్జున్ అల వైకుంఠపురంలోని బుట్ట బొమ్మ.అయితే ఈ సాంగ్ కు వార్నర్ తన భార్య కాడిలా తో కలిసి టిక్ టాక్ వీడియో చేసారు.కాగా వార్నర్ ఈ వీడియోను అల్లు అర్జున్ ట్విట్టర్లో రీట్వీట్ చేసి అమేజింగ్ అని అభివర్ణించగా వార్నర్ దానికి రిప్లై ఇస్తూ రియల్లీ అమేజింగ్ సాంగ్ అని తెలిపారు.తర్వాత బాహుబలి డైలాగ్ చెప్పి అందరిని ఆకట్టుకున్నారు వార్నర్.

తర్వాత మహేష్ బాబు మైండ్ బ్లాక్ అయిపోతుంది అనే డైలాగ్ తన క్యూట్ వాయిస్ తో చెప్పారు వార్నర్.రాములో రాముల ఈ మధ్య కాలంలో బాగా హిట్ ఐన సాంగ్ కాగా ఈ సాంగ్ కు టిక్ టాక్ వీడియో చేసి నెటిజన్లను ఆశ్చర్యపరిచారు వార్నర్.కాగా వార్నర్ టిక్ టాక్ విడియోలపై పలు ట్రోల్ల్స్ వచ్చి నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం .

బ్రహ్మానందం మాట్లాడుతున్నట్లుగా టిక్ టాక్ వీడియోలు చేసి చేసి క్రికెట్ మర్చిపోయేలా ఉన్నాడు వార్నర్ అని ఒక ట్రోల్ వచ్చింది.చంద్రముఖి లో పూర్తిగా చంద్రముఖి ల మారిపోయిన గంగ ను చూడు అని రజినీకాంత్ చెప్పే డైలాగ్ లో క్రికెట్ స్టార్ నుండి పూర్తిగా టిక్ టాక్ స్టార్ ల మారిపోయిన వార్నర్ ని చూడు అని ఎడిట్ చేసారు .ఇంకా డేవిడ్ వార్నర్ మీద చాలా ట్రోల్ల్స్ వచ్చి అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .ఆ ట్రోల్ ఏంటో ఇప్పుడు చూద్దాం .

1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.


End of Article

You may also like