“ఏదో హాలీవుడ్ సినిమా చూసినట్టు ఉంది..!” అంటూ… అఖిల్ అక్కినేని “ఏజెంట్” ట్రైలర్‌పై 15 మీమ్స్..!

“ఏదో హాలీవుడ్ సినిమా చూసినట్టు ఉంది..!” అంటూ… అఖిల్ అక్కినేని “ఏజెంట్” ట్రైలర్‌పై 15 మీమ్స్..!

by Anudeep

Ads

అక్కినేని యువ హీరో అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ ‘ఏజెంట్’ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్ తో అనిల్ సుంకర ఈ మూవీని నిర్మించారు. అయితే తన మొదటి మూవీ నుంచి మంచి నటుడిగా నిరూపించుకున్నాడు అఖిల్. కానీ హీరో గా ఎంట్రీ ఇచ్చిన చాలా కాలం తర్వాత అఖిల్ అక్కినేనికి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో కథానాయకుడిగా తొలి సక్సెస్‌‌‌ను అందుకున్నారు.

Video Advertisement

ఇక అఖిల్ తన తాజా చిత్రం ఏజెంట్ కోసం పూర్తిగా ట్రాన్స్‌ఫామ్ అయ్యాడు. అఖిల్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన ఈ మూవీ ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. సాక్షి వైద్య ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమవుతుండగా మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నారు.

meems on akhil agent movie trailer..

ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా యొక్క రన్ టైమ్ ను ఈ మూవీ యూనిట్ తాజాగా లాక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని 2 గంటల 30 నిమిషాలు నిడివితో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్.

meems on akhil agent movie trailer..!!

ఈ మూవీ లో అఖిల్ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. మొదటి సారి అఖిల్ ఈ మూవీ కోసం అద్భుతమైన సాహసాలు చాలా రియలిస్టిక్ గా చేసాడని టాక్. రా ఏజెంట్ గా అఖిల్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తాడని మేకర్స్ నమ్మకం గా చెప్తున్నారు. ఏది ఏమైనా సురేందర్ రెడ్డి అంటేనే యాక్షన్ సీక్వెన్స్, స్క్రీన్ ప్లే సరికొత్తగా ఉంటాయి. ఈ మూవీలో మరిసారి తన మార్క్ ని చూపించబోతున్నాడు అని తెలుస్తోంది. ఇక ఈ మూవీ ట్రైలర్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ గా మారాయి.. వాటిపై ఓ లుక్కేయండి..

#1


#2


#3


#4


#5


#6


#7


#8


#9


#10

#11


#12


#13


#14


#15


#16


#17


#18

watch trailer :


End of Article

You may also like