టి20 ప్రపంచకప్ లో మరో పెను సంచలనం నమోదైంది. సూపర్ 12లో భాగంగా గ్రూప్ ‘2’లో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై జింబాబ్వే అద్బుత విజయాన్ని సాధించింది. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠతో సాగిన మ్యాచ్ లో ప్రాణం పెట్టిన ఆడిన జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.

Video Advertisement

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు చేసింది. సీన్ విలియమ్స్ (28 బంతుల్లో 31; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో బ్రాడ్ ఎవాన్స్ (19) దూకుడుగా ఆడాడు. ఇక పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ వసీం 4 వికెట్లతో రాణించాడు. షాదబ్ ఖాన్ 3 వికెట్లతో తన వంతు పాత్ర పోషించాడు.

trending memes on pak losing over zimbabwe in t20 worldcup 2022

చివరి ఓవర్లో పాకిస్తాన్ విజయానికి 11 పరుగులు అవసరం అయ్యాయి. స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న నవాజ్ తొలి బంతికి మూడు పరుగులు సాధించాడు. ఇక రెండో బంతిని వసీం ఫోర్ బాదాడు. మూడో బంతికి సింగిల్ తీశాడు. దాంతో పాకిస్తాన్ చివరి మూడు బంతులకు 3 మూడు పరుగులు చేస్తే చాలు. అయితే ఇక్కడే ఎవాన్స్ అద్భుతం చేశాడు. నాలుగో బంతికి ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఐదో బంతికి షాట్ ఆడే ప్రయత్నంలో నవాజ్ క్యాచ్ అవుటయ్యాడు. ఆఖరి బంతికి పాక్ విజయానికి మూడు పరుగులు అవసరం అయ్యాయి. రెండు పరుగులు చేస్తే సూపర్ ఓవర్.

స్ట్రయిక్ లోకి వచ్చిన షాహీన్ అఫ్రిది స్ట్రయిట్ గా షాట్ ఆడాడు. అయితే రెండో పరుగు తీసే క్రమంలో రనౌట్ అయ్యాడు. ఫలితంగా జింబాబ్వే పరుగు తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన పాకిస్తాన్ సెమీస్ రేసు నుంచి దాదాపుగా తప్పుకున్నట్లే. 131 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జింబాబ్వే 3 పాయింట్లతో గ్రూప్ ‘2’ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. అయితే ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే..
#1

memes on pakisthan-jimbabwe match..
#2

memes on pakisthan-jimbabwe match..
#3

memes on pakisthan-jimbabwe match..
#4

memes on pakisthan-jimbabwe match..
#5

memes on pakisthan-jimbabwe match..
#6

memes on pakisthan-jimbabwe match..
#7

memes on pakisthan-jimbabwe match..
#8

memes on pakisthan-jimbabwe match..
#9

memes on pakisthan-jimbabwe match..
#10

memes on pakisthan-jimbabwe match..
#11

memes on pakisthan-jimbabwe match..
#12

memes on pakisthan-jimbabwe match..
#13

memes on pakisthan-jimbabwe match..
#14

memes on pakisthan-jimbabwe match..
#15

memes on pakisthan-jimbabwe match..
#16

memes on pakisthan-jimbabwe match..
#17

memes on pakisthan-jimbabwe match..
#18

memes on pakisthan-jimbabwe match..

#19

memes on pakisthan-jimbabwe match..
#20

memes on pakisthan-jimbabwe match..
#21

memes on pakisthan-jimbabwe match..
#22

memes on pakisthan-jimbabwe match..
#23

memes on pakisthan-jimbabwe match..
#24

memes on pakisthan-jimbabwe match..