తెలుగువారు జరుపుకునే పండుగలలో ఉగాది ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. తెలుగువారే కాకుండా దక్షినాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు.

Video Advertisement

తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే చంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం. చైత్రమాసం మొదటి రోజైన చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు.

హిందూ మరియు వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఉపవాసము, వేడుకల, పండుగ, పంచాంగం మరియు ముహూర్తాలకు ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది. అవి లేకుండా, హిందూ మతం లో ఏ ఒక పండుగను కూడా ఊహించలేరు. అమృతఘడియలు, హోరా, అభిజిత్, రాహు కాలం మరియు ఢోఘటి ముహర్తాల సహాయంతో ముహూర్తంను కూడా లెక్కించవచ్చు.

1)

తీపి, చేదు కలగలిపినదే జీవితం..కష్టం, సుఖం ఉంటేనే నిజమైన జీవితం..ఆ జీవితంలో ఆనందోత్సాహాలని పూయించేందుకు వచ్చేదే ఉగాది పర్వదినం మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సందర్బంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ చూసి పండుగరోజు ఆనందంగా నవ్వుకోండి

2)

3)

4)

5)

6)

7)

8)

9)

10)

11)

also Read : శ్రీ ప్లవ నామ సంవత్సర రాశి ఫలాలు 2021 | ఉగాది రాశి ఫలాలు 2021-22