సోషల్ మీడియా ఎంతగా పాపులర్ అయ్యిందో చెప్పనక్కర్లేదు అలాగే మనకు కావలసిన ప్రతి సమాచారాన్ని గూగుల్ లోనే వెతికి పట్టుకుంటాము. ఒకప్పుడు ఒక జీబీ ఇంటర్నెట్ కి చాల ఖర్చుపెట్టాల్సి వచ్చేది. అలాంటిది ఇప్పుడు రోజుకి 2 జీబీ నెట్, అన్లిమిటెడ్ నెట్ వంటి సౌకర్యాలతో కంపెనీలు ముందుకు రావటం తో నెట్ వినియోగం ఎంతగానో పెరిగింది. ఇక వీడియోస్ కి స్వర్గధామం యూట్యూబ్. ఇక్కడ లక్షలలో వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఇటీవలి కాలం లో ప్రాంక్ వీడియోస్ అంటూ ఉత్తరాదిన, మరియు దక్షిణాదిన కుడా ఇటువంటి వీడియోస్ ట్రెండ్ అవుతూ వచ్చాయి.వాటిల్లో పాపులర్ వీడియో ఒకటి మీరు చుడండి నవ్వుకోండి.

watch video: