“ఆరంజ్ పెయింట్ లో టెస్ట్ జెర్సీ ని ముంచి తీసారా..?” అంటూ SRH కొత్త జెర్సీ పై ట్రెండ్ అవుతున్న టాప్ 15 ట్రోల్స్..!

“ఆరంజ్ పెయింట్ లో టెస్ట్ జెర్సీ ని ముంచి తీసారా..?” అంటూ SRH కొత్త జెర్సీ పై ట్రెండ్ అవుతున్న టాప్ 15 ట్రోల్స్..!

by Anudeep

Ads

ప్రపంచం మొత్తంలో ఎక్కువ క్రేజ్ ఉండేది రెండింటికి మాత్రమే. ఒకటి సినిమాలు అయితే ఇంకొకటి క్రికెట్. రెండిట్లో దేనికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారో చెప్పడం కష్టం. ఎంటర్టైన్మెంట్ లో రెండిటికీ అంత పోటీ ఉంటుంది. ఇంకా క్రికెట్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

Video Advertisement

ఒకరోజు ఏదైనా మ్యాచ్ ఉంది ఉంటే క్రికెట్ అభిమానులు మ్యాచ్ మొదలయ్యే ముందు రోజు నుండే ఎవరు గెలుస్తారు అనే టెన్షన్ లో ఉంటారు. అయితే మన క్రికెటర్లు ఆడేటప్పుడు జెర్సీ ధరిస్తారు అనే విషయం అందరికీ తెలుసు.

#1.

ఈ జెర్సీ కి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. టీం ఇండియా కి ఒకరకమైన జెర్సీలు ఉంటె.. ఐపీఎల్ లో ఆడే ప్రతి టీం కి ప్రత్యేకమైన జెర్సీ ఉంటుంది. ఆ జెర్సీ ని బట్టి ఏ టీం వారు ఆడుతున్నారు అనేది సులువుగా గుర్తించగలుగుతాము. తాజాగా.. ఎస్ ఆర్ హెచ్ జట్టు కొత్త జెర్సీ లను తీసుకొచ్చింది.

#2.

#2.

#3.

#4.

#5.

#6.

గతంలో ఎస్ ఆర్ హెచ్ జట్టు జెర్సీలు ఆరంజ్, బ్లాక్ రంగుల సమ్మేళనంలో ఉండేది. తాజాగా.. కొత్త జెర్సీలను తీసుకొచ్చారు. ఇవి కూడా ఆరంజ్ రంగులోనే ఉన్నాయి. అయితే.. ఈ కొత్త జెర్సీలపై నెటిజన్స్ ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. ఆరంజ్ పెయింట్ లో ముంచి తీసినట్లు ఉన్నాయి అని కామెంట్ చేస్తున్నారు.

#7.

#8.

#9.

 

#10.

#11.

#12.

కొందరైతే.. ఈ జెర్సీలు స్విగ్గి డ్రెస్ కోడ్ లా ఉన్నాయని, మరికొందరేమో ఇవి గ్యాస్ సిలిండర్ సర్వీస్ వారి యూనిఫామ్ లా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ఏకంగా ఇవి నైట్ డ్రెస్సుల్లా ఉన్నాయంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ జెర్సీలపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టాప్ ట్రోల్స్ పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

#13.

#14.

#15.


End of Article

You may also like