ఆ ట్విస్టులు మాములుగా లేవుగా..? దానిపై ట్రెండ్ అవుతున్న ఈ 10 ట్రోల్ల్స్ ఇంకా హైలైట్.!

ఆ ట్విస్టులు మాములుగా లేవుగా..? దానిపై ట్రెండ్ అవుతున్న ఈ 10 ట్రోల్ల్స్ ఇంకా హైలైట్.!

by Sainath Gopi

Ads

ఢిల్లీ లో ఓ జంటకి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమెకి మరో ముగ్గురితో సంభందం ఉంది అంట. ఆ ముగ్గురు క్వారెంటైన్ లో ఉన్నారు. అందులో ఒకరికి ఇంకో ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అంట. ఇదేదో స్టాలిన్ సినిమాలో నువ్వో ముగ్గురికి అంటించు అన్న చైన్ లాగా ఉంది కదా. ఇప్పటివరకు సినిమాల్లో కూడా ఇన్ని ట్విస్టులు చూడలేదు. ఈ కరోనా మహమ్మారి వల్ల ఇలాంటి దరిద్రాలు అన్ని కూడా బయటపడుతున్నాయి. దానిపై వచ్చిన ఈ ట్రోల్ల్స్ ఓ లుక్ వేయండి.

Video Advertisement

మొన్నేమో ఓ మహిళ ఆడిన అష్టాచెమ్మా దెబ్బకి కరోనా జాబితాలో సూర్యాపేట ఏకంగా రెండో ప్లేస్ కి చేరుకుంది. జిల్లాల లెక్కన చూస్తే సూర్యపేటనే ఫస్ట్ ప్లేస్..కరోనా లాక్ డౌన్ తో ఎటూ టైం పాస్ కాక అందరూ అష్టా చెమ్మా, వైకుంఠపాళిలు అంటూ ఇండోర్ గేమ్స్ మొదలెడితే.. కరోనా కూడా చాపకింద నీరులా తన గేమ్ తాను ఆడి చివరికి విన్నర్ గా నిలిచింది.

ఒకరు ఇద్దరికి కాదు ఏకంగా 31 మందికి కరోనా ఎఫెక్ట్ కావడంతో సూర్యపేటలో కలకలం రేగింది. సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా ఇష్టమొచ్చినట్టుగా ఉండి మాకేం కాదులే అని ధీమాతో అంతమందికి కరోనా సోకేసరికి.. వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు. అంతే అనుకుంటే మరొక చోట పేకాట రాయుళ్ల వల్ల కరోనా ఇతరులకు సోకింది. ఇంకా ముందుముందు ఎన్ని చూడాల్సి వస్తుందో ఏమో?

1.

2.

3.

4.

5.

6.

7.

8.


End of Article

You may also like