ఈ 5 మంది హీరోయిన్స్ వీళ్లతో జత కడతారు అని ఎవ్వరూ ఊహించి ఉండరు.! లిస్ట్ లుక్ వేయండి.!

ఈ 5 మంది హీరోయిన్స్ వీళ్లతో జత కడతారు అని ఎవ్వరూ ఊహించి ఉండరు.! లిస్ట్ లుక్ వేయండి.!

by Harika

Ads

సినిమా అన్న తర్వాత హీరో, ఆయన పక్కన హీరోయిన్ అనే వాళ్ళు చాలా ముఖ్యం. వాళ్ల పెయిర్ బాగుంటేనే, వాళ్ళ మధ్య వచ్చే ప్రేమ కథ కూడా తెర మీద చూడడానికి బాగా కనిపిస్తుంది. కానీ కొంత మంది హీరోయిన్లు సినిమాల కోసం కొంత మంది హీరోలతో జత కడతారు. అసలు ఆ హీరోయిన్, ఆ నటుడు కలిసి నటిస్తారు అని ఎవరు అనుకోని ఉండరు. అలా కొంత మంది హీరోయిన్స్ అసలు ఊహించని నటులతో కలిసి నటించారు. ఆ హీరోయిన్స్ ఎవరో, వాళ్లు జతకట్టిన ఆ నటులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

unexpected hero heroine combination

#1 లోకేష్ కనగరాజ్ – శృతి హాసన్

ముందు డైరెక్టర్ లోకేష్ హీరోగా నటిస్తారు అని ఎవరు ఊహించలేదు. ఆయన పక్కన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తారు అని అస్సలు ఊహించలేదు. వీళ్ళిద్దరూ కలిసి ఇటీవల ఒక మ్యూజిక్ వీడియోలో నటించారు. ఆ వీడియో చాలా పెద్ద హిట్ అయ్యింది.

unexpected hero heroine combination

#2 సునీల్ – ఆర్తి అగర్వాల్

సునీల్ హీరోగా నటించిన అందాల రాముడు సినిమాలో ఆర్తి అగర్వాల్ సునీల్ పక్కన హీరోయిన్ గా నటించారు. అసలు వీళ్లిద్దరూ కలిసి నటిస్తారు అని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే గతంలో వీళ్లు నటించిన చాలా సినిమాల్లో సునీల్ ఒక ముఖ్య పాత్రలో నటించగా, ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. అందులోనూ ముఖ్యంగా నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ చాలా మందికి గుర్తుండి ఉంటాయి. అలా వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్ గా నటించడం అనేది ఎవరు ఊహించలేదు. అందాల రాముడు సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది.

unexpected hero heroine combination

#3 వైవా హర్ష – ఈషా రెబ్బ

వీళ్లిద్దరూ కలిసి త్రీ రోజెస్ అనే ఒక సిరీస్ లో నటించారు. ఇప్పుడు ఈ సిరీస్ కి రెండవ సీజన్ కూడా రాబోతోంది. మొదటి సీజన్ చాలా మంచి టాక్ సంపాదించుకుంది.

unexpected hero heroine combination

#4 కృష్ణ భగవాన్ – సిమ్రాన్

వీళ్లిద్దరూ కలిసి జాన్ అప్పారావు 40 ప్లస్ సినిమాలో నటించారు. వీళ్ళిద్దరూ కలిసి నటిస్తారు అని కూడా అస్సలు ఊహించలేదు.

unexpected hero heroine combination

#5 చిరంజీవి – కాజల్ అగర్వాల్

వీళ్లిద్దరూ కలిసి ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించారు. కాజల్ గతంలో రామ్ చరణ్ తో సినిమాలు చేసి ఉన్నారు. అలాంటిది చిరంజీవితో సినిమా చేస్తారు అని ఎవరు ఊహించలేదు.

unexpected hero heroine combination

అలా ఊహించని విధంగా హీరోయిన్లు హీరోలతో నటించారు.

ALSO READ : గుప్పెడంత మనసు రిషి చేయబోతున్న సినిమా ఏంటో తెలుసా..?


End of Article

You may also like