వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలోని రెండు పాటలు ఇటీవలే యూట్యూబ్ లో విడుదలై హల్చల్ చేసాయి. పాటలకంటే ఎక్కువగా పాటలో కనిపించే ఈ హీరోయిన్ కి కుర్రకారులందరు ఫిదా అవుతున్నారు. ఆమెపై సోషల్ మీడియాలో వచ్చిన మీమ్స్ చూసి ఎంజాయ్ చేయండి.
Video Advertisement
1.
2.
నీ కన్ను నీలి సముద్రం సాంగ్ చూడగానే ..ఏం క్యూట్ ఉందిరా హీరోయిన్ ఏం పేరు అని సెర్చ్ చేయడం మొదలెట్టేసాడు యూత్. ఆమె వయసు 15 సంవత్సరాలే అని తెలుసుకుని అవాక్కయ్యారు. బెంగళూరుకు చెందిన కృతి శెట్టి సినిమాల్లోకి ఎలా వచ్చింది అంటే…

uppena heroine Krithi Shetty memes
3.
ఆమె భరతనాట్యం నేర్చుకునే సమయంలో డైరెక్టర్ జై తీర్థ కృతిని యాక్టింగ్ నేర్చుకోమని సలహా ఇచ్చారంట. ఆ తర్వాత ప్రీతి, సదరమే అనే స్టేజి షోలతో ఒక్కసారిగా కర్ణాటకలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది కృతి శెట్టి. డైరెక్టర్ సునీల్ కుమార్ దేశాయ్ ‘సరిగమ’ అనే సినిమాతో మొదటిసారిగా తెరంగేట్రం చేసింది. సగక్కల్ సినిమాతో తమిళ్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

uppena heroine Krithi Shetty memes
Also check: UPPENA HEROINE KRITHI SHETTY IMAGES
4.
క్రేజ్ సంపాదించుకున్న కృతి శెట్టి అజగర్ సమియిన్ కుతిరయ్, కొండాన్ కొడుతాన్, పందియా నాడు, స్నేహవిన్ కాదలర్కాల్, మాంగ, సెవిల్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇంత పాపులర్ అయిన కృతి శెట్టి ఇప్పుడు తెలుగులో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ తేజ్ సరసన “ఉప్పెన” సినిమాలో నటిస్తుంది.

uppena heroine Krithi Shetty memes
మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాకి దర్శకుడు. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నవ్వుతో, సొట్టబుగ్గలతో తెలుగులో కూడా కృతి ఫుల్ ఫాలోవింగ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఈమె ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
5.
6.

uppena heroine Krithi Shetty memes
uppena heroine Krithi Shetty memes7.
8

uppena heroine Krithi Shetty memes
9
10
11.
12.

uppena heroine Krithi Shetty memes
13.

uppena heroine Krithi Shetty memes
14.

uppena heroine Krithi Shetty memes
15.