Ads
Pawan Kalyan Vakeel Saab పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’ ఏప్రిల్ 9 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వబోతుంది ఈ చిత్రం ట్రైలర్, టీజర్ లకి ఇప్పటికే మంచి స్పందన లభించగా ఫాన్స్ లో కొత్త ఉత్సహాన్ని నింపింది,వేణు శ్రీరామ్ ఈ సినిమాని దర్శకత్వం వహిస్తుండగా థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.ఈ సినిమాలోని టీజర్ ట్రైలర్ ల లోని కొన్ని డైలోగ్స్ మీకోసం
Video Advertisement
vakeel-Saab-dialogues Vakeel Saab Powerful Dialogues
Vakeel saab Dialogues Download :
లేటెస్ట్ సెన్సేషన్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్సాబ్’. సినిమా నుంచి పవర్ ఫుల్ డైలాగ్స్ మీకోసం థియేటర్స్ లో మాములుగా లేదు ప్రేక్షకుల రెస్సాన్స్ ఈ డైలోగ్స్ కి పవర్ స్టార్ చెబుతూ ఉంటె ఒక్క్కో మాటా తుట్టల్లా పేలుతున్నాయి, వాటి నుంచి కొన్ని మీకోసం
Vakeel Saab Political Dialogues – Pawan Kalyan Vakeel Saab New Dialogues
Vakeel Saab Punch Dialogues – Pawan Kalyan Vakeel Saab Dialogues
Latest Vakeel Saab Dialogues – Pawan Kalyan Vakeel Saab Dialogues
Power star Vakeel Saab Dialogues – Pawan Kalyan Vakeel Saab Dialogues
Power full Vakeel Saab Dialogues – Pawan Kalyan Vakeel Saab Dialogues
- కోర్ట్ లో వాదించడం తెలుసు, కోటు తీసి కొట్టడం తెలుసు.
- రాముడు అయోధ్యలో ఉన్న అడవిలో ఉన్న ఆనందంగానే ఉంటాడు. చూడ్డానికి భక్తుల మనసుకే కష్టంగా ఉంటుంది.
- 3. ఏ జనం కోసం తాను అన్ని పోగొట్టుకున్నాడో, అదే జనం మాట మీద నిలబడలేకపోయారు.
- 4. మీరు రైజ్ చేసిన పాయింట్స్ నాలో కొత్త ఆలోచనలు కలిగేలా చేసాయి.
- వాళ్ళు సామాన్యులు. నీలాంటోడు పెడతా అంటే ఆశపడతారు. బెదిరిస్తే భయపడతారు. ఆశకి భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళవి.వాళ్ళు నాకోసం వున్నా లేకపోయినా, నేనెప్పుడూ వాళ్ళకి అండగానే వుంటాను.
- నేను పైసల కోసం పని చేసే లాయర్ ని కాదు, జనం కోసం నిలబడే వకీల్ ని.
- ఓటమి అనేది ఎదుటి వాళ్ళు డిసైడ్ చేసేది కాదు. మనం డిసైడ్ చేసుకునేది. మనం ఒప్పుకోనంత వరకు ఓడిపోనట్లే.
- మీరు అయితే అమ్మాయిలని అడగచ్చు. మేము అయితే అబ్బాయిలని అడగకూడద.
- ఆడబిడ్డలో సహనమే కాదు, తెగించే తెగింపు వుంది, ఎదురు తిరిగే ధైర్యం వుంది, తిరగబడే సత్తా వుంది. వాళ్ళు తిరగబడాలి.
- ఆశతో ఉన్నోడికి గెలుపు ఓటములు ఉంటాయి. ఆశయంతో ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది.
- ఓటమి అంటే అవమానం కాదు. గెలుపుకి మరో అవకాశం.
- ఎన్నాళ్ళైనా… ఎన్నేళ్ళైనాా… నాలో ఆవేశం తగ్గదు, ఆశయం మారదు.
Also Check: 30 KGF POWERFUL DIALOGUES | KGF TELUGU DIALOGUES TELUGU
End of Article