కార్తీక దీపంలో వంటలక్క మిస్ అవ్వడంపై వచ్చిన టాప్ 10 ట్రోల్ల్స్ ఇవే..! చూసి నవ్వుకోండి!

కార్తీక దీపంలో వంటలక్క మిస్ అవ్వడంపై వచ్చిన టాప్ 10 ట్రోల్ల్స్ ఇవే..! చూసి నవ్వుకోండి!

by Sainath Gopi

Ads

కార్తీక దీపం సీరియల్ టీవీలో అన్ని షోస్ ని దాటేసింది. ఎంత కొత్త సినిమా వచ్చినా, ఎన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్‌ వచ్చినా కార్తీక దీపం సీరీయల్‌ చూడకుండా ఉండలేకపోతున్నారట జనం. అంతలా మెప్పించిన కార్తీక దీపం సీరీయల్‌కు వంటలక్క పాత్ర కీలకమైంది. జనం ఆమె యాక్టింగ్‌కు టీవీలకు అతుక్కుపోతున్నారు.మన ఆడియన్స్ అయితే వంటలక్కను తమ ఇంట్లో మనిషిగా భావిస్తున్నారు.

Video Advertisement

1.

వంటలక్క ప్రేమి విశ్వనాథ్ స్థానంలో మరో నటిని తీసుకోబోతున్నారనే ఈ వార్త టీవీ ఛానెల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.బుల్లితెర మీద 740 ఎపిసోడ్లు దాటి జాతీయ స్థాయిలో టీఆర్పీ రేటింగుల్లో ఆదరగోట్టేస్తోంది ఈ సీరియల్. ఈ సీరియల్ ప్రారంభంలో తక్కువ రెమ్యునరేషన్ కి పని చేయడానికి ఒప్పుకున్నారట ప్రేమి విశ్వనాధ్. అయితే ఇప్పుడు ‘కార్తీకదీపం’ అంచనాలకు మించి క్రేజ్ సంపాదిస్తూ టాప్ ప్లేస్ కి చేరుకుంది. దీంతో ఆమె రెమ్యూనరేషన్ ఏకంగా నాలుగు రేట్లు పెంచేసింది అని. ఆమెను తీసేసి ఆమె స్థానంలో మరొక నటిని తీసుకుంటారనే వార్త హల్చల్ చేసింది. కానీ ఆ వార్తపై ప్రేమి ఏమి స్పందించలేదు.

2.

ఇటీవల కార్తీక దీపం ఎపిసోడ్ లో వంటలక్క గురించి సౌర్య వెతుకులాట ప్రారంభిస్తుంది. ఆ క్రమంలో పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. అక్కడికి వచ్చిన ఓ కానిస్టేబుల్ ఎస్సైతో బోరబండ దగ్గర ఓ లారీ గుద్దేసి వెళ్లడంతో ఓ మహిళ చనిపోయిందని చెప్తాడు. ఆ మహిళ గుర్తులు దీపక్క తో మ్యాచ్ అవుతున్నాయి అని మీ నాన్నను తీసుకుని రా అని చెప్తారు.

3.

దీంతో పోలీస్ స్టేషన్ వద్దనుంచి ఏడ్చుకుంటూ వస్తున్న సౌర్యకు కార్తీక్ కనబడతాడు. విషయం చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు కార్తీక్. ఈ ఒక్కసారే నిన్ను నాన్న అని పిలుస్తాను. పోలీసులతో మాట్లాడు నాన్న అని బతిమాలుతోంది. కార్తీక్ ఆ శవం దగ్గరకి వెళ్లి శవం మీద కప్పిన దుప్పటి తీసి చూస్తాడు. చనిపోయింది దీప కాదని గుర్తించి రిలాక్స్ అవుతాడు.

4.

ఆ తర్వాత సూర్య కార్తీక్ కు షాక్ ఇస్తుంది. దానికి ముందే నాన్న అని పిలిచి తర్వాత చనిపోయింది వంటలక్క కాదని తెలిసి డాక్టర్ బాబు అని పిలుస్తుంది. దీంతో కార్తీక్ కు కొత్త టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో వంటలక్కి ఏ రేంజ్ ఫోలివింగ్ ఉందొ అందరికి తెలిసిందే. మరి ఇప్పుడు వంటలక్క మిస్ అవ్వడంపై సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోల్ల్స్ వచ్చాయో చూసి నవ్వుకోండి.

5.

6.

7.

8.

9.

10.

11.

image source: hotstar


End of Article

You may also like