విగ్నేష్ శివన్ వివాహం చేసుకోవడానికి నయనతారకు అత్త గారు పెట్టినా షరతు ఏంటో తెలుసా…?

విగ్నేష్ శివన్ వివాహం చేసుకోవడానికి నయనతారకు అత్త గారు పెట్టినా షరతు ఏంటో తెలుసా…?

by Anudeep

Ads

ఎంతో మంది కొత్త కొత్త  హీరోయిన్లు వస్తున్న ఇప్పటికీ సౌత్ సిని ఇండస్ట్రీలో క్రేజ్ తగ్గని హీరోయిన్ నయనతార. తెలుగు తమిళ్ మలయాళం ఇలా అనేక భాషల్లో హీరోలతో నటించి లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది.

Video Advertisement

ఈ ముద్దుగుమ్మ కి తెలుగు, తమిళ్, మలయాళం లోని అభిమానులకు కొదవలేదు. పెద్ద పెద్ద హీరోలతో జోడీ కట్టిన నయనతార  రెమ్యునేషన్ దాదాపు మూడు కోట్ల వరకూ తీసుకుంటుంది. అందరి హీరోయిన్స్ తో పోలిస్తే యువర్ ఇన్ఫర్మేషన్ ఎక్కువనే చెప్పవచ్చు.

ఈ భామకు ప్రేమికుల లిస్ట్ కూడా ఎక్కువ అని చెప్పవచ్చు. సినీ ఇండస్ట్రీకి పరిచయమైన మొదటి లో శింబుతో ప్రేమలో ఉన్నట్లు తమిళ మీడియాలో అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది.

అంతేకాకుండా వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఫొటోస్ కూడా అప్పటిలో తెగ వైరల్ గా మారాయి. వాళ్ళిద్దరూ కలిసి దిగిన పర్సనల్ ఫొటోస్ బయటకు రావడం వలన శింబు నయనతార విడిపోయారు.

ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు మళ్లీ దర్శకుడు మరియు కొరియోగ్రాఫర్ అయిన ప్రభుదేవా ప్రేమలో పడింది నయనతార. వీళ్లిద్దరు ప్రేమాయణం పెళ్లి వరకు వెళ్ళింది.

పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై  చెబుతానని అప్పటి లో రిలీజ్ అయిన శ్రీ రామరాజ్యం చిత్రం ఓ ఫంక్షన్ సందర్భంగా ప్రెస్ మీట్ లో వెల్లడించింది   ప్రభుదేవా నయనతారని పెళ్లి చేసుకోవడం కోసం అతని భార్యకు విడాకులు ఇచ్చేశాడు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ప్రభుదేవా నయనతార జంట విడిపోయింది.

ప్రభుదేవాతో బ్రేకప్ తర్వాత విగ్నేష్ శివన్ తో ఏడు సంవత్సరాల పాటు  రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ఈ సంవత్సరం జూన్ 9వ తేదీన వివాహం చేసుకుంది. ఈ వివాహానికి గానూ విగ్నేష్ తల్లి మీనా కుమారి నయనతారకు ఓ షరతు పెట్టినట్లు తమిళ మీడియా లో టాక్ వినిపిస్తోంది.

వివాహం తర్వాత నయనతార  సినీ కెరియర్ కు పూర్తిగా స్వస్తి చెప్పాలి అని అత్తగారు కండీషన్ పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.పెళ్లికి ముందే చాలా ఆఫర్లు తన చేతిలో ఉంచుకున్న నయనతార ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెబుతుందా  లేక నటిస్తుందా అనే విషయం వేచి చూడాలి.


End of Article

You may also like