Ads
ప్రతి మనిషికి నీరు అనేది చాలా అవసరం…సురక్షిత మంచినీరు త్రాగితే ఆరోగ్యం కూడా ఉంటుంది. ఇంట్లో వచ్చే కులాన్ని బయట దొరికే మంచినీరు సురక్షితమైనవి కాకపోవడంతో చాలామంది ఇంట్లోనే వాటర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. బయట కూడా జనాలు డిమాండ్లు బట్టి తక్కువ రేటుకి వాటర్ ప్యూరిఫైయర్లు లభిస్తున్నాయి. అయితే వాటర్ ప్యూరిఫైయర్ వాడే వారికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి తెలుసుకుందాం…!
Video Advertisement
1.వాటర్ ప్యూరిఫైయర్ ను వాడే ప్రతి ఒక్కరు ఫిల్టర్ విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఫిల్టర్ ను ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. అలాగే ప్రైమరీ ఫిల్టర్ ను ప్రతి సంవత్సరానికి ఒకసారి మారుస్తూ ఉండాలి. అలాగే వాటర్ ప్యూరిఫైయర్ మిషన్ లో ఉండే పొరను కూడా మారుస్తూ ఉండాలి. అలాగే ఆర్ఓ సిస్టం అన్ని సమయాల్లోనూ ఆన్ చేసి ఉంచకూడదు.
2. వాటర్ ప్యూరిఫైయార్ వాడే ప్రతి ఒక్కరు దాన్ని శుభ్రం చేసే విషయం పైన నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. దాన్ని బిగించి వాడడం మొదలుపెట్టాక ట్రబుల్ ఇచ్చే వరకు దానిని పట్టించుకోరు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వాటర్ ప్యూరిఫైయర్ ట్యాంకర్ క్లీన్ చేస్తూ ఉండాలి.
3. వాటర్ ప్యూరిఫైయర్ క్లీన్ చేసే సమయంలో లోపల ఉన్న నీటినంత ఖాళీ చేసి నిమ్మకాయలు లేదంటే ఏదైనా క్లీనర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి తర్వాత మంచినీటితో క్లీన్ చేయాలి. ఈ విషయంలో అంతకన్నా నైపుణ్యం లేకపోతే టెక్నీషియన్స్ సహాయం తీసుకోవాలి.
End of Article