ఈ ఫోటోలో మీకు కనిపించేది… అందులో ఉన్నది ఏంటో తెలుసా??

ఈ ఫోటోలో మీకు కనిపించేది… అందులో ఉన్నది ఏంటో తెలుసా??

by Mohana Priya

Ads

సాధారణంగా జనాలు ఇంట్రెస్టింగ్ గేమ్స్ కానీ, ఇన్వెస్టిగేటివ్ టైప్ థింగ్స్ కానీ బాగా ఇష్టపడతారు. మన బ్రెయిన్ కి టెస్ట్ పెట్టేలా ఉండే ఏ పనులని అయినా, మ్యాజికల్ ఎక్స్పరిమెంట్స్ పైన ఎంతో ఆసక్తి చూపుతారు. అయితే అందులో మరీ ముఖ్యంగా ఈ ఆప్టికల్ ఇల్యూజన్ అనేది, ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది.

Video Advertisement

ఎన్నో విచిత్ర ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. తేడాలను గమనించడం, అందులో ఏముందో గమనించి చెప్పడం ఇలాంటివి ఎన్నో ఆకట్టుకుంటాయి. అంతే కాదు దనై ద్వారా ఒక మనిషి మైండ్ ఎలా ఉందో? వ్యక్తిత్వం ఎలాంటిదో? ఎలా ఆలోచిస్తారో అన్నీ తెలిసిపోతుంటాయి.

ఈ మేరకు ఇప్పుడు చూపిస్తున్న ఫోటోలో కూడా మీరు గమనించి చూస్తే, మీ దృష్టి ఎలా ఉందో తెలుస్తుంది. ముందుగా ఈ ఫోటోలో మీరు చూసింది ఏమిటి? పురుషుడినా? లేక ఇద్దరినీ చూసారా? ఇది చెప్తే మీ మెదడుకి పరిశీలించే సామర్థ్యం ఎంత ఉందో తెలిసిపోతుంది.అయితే ఈ ఫోటోలో మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేసి చూస్తే, పురుషుడు, స్త్రీ ఇద్దరూ ఉంటారు. ఒక ఫ్రేమ్ లో ఇద్దరు కిస్ చేసుకుంటున్నారు. ఇది తొలుత చూడగానే కేవలం పురుషుడి మొహమే కనిపించిన్నప్పటికీ, తర్వాత గమనిస్తే స్త్రీ ఫొటో కూడా కనిపిస్తుంది.

కావాలంటే ఈ ఫోటోను జూమ్ చేసి చూస్తే అందులో ఇద్దరు అంటే స్త్రీ పురుషుడు ముద్దు పెట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇలా ఈ రీతిలో ఆప్టికల్ ఇల్యూజన్ అనేది మన దృష్టి కోణాన్ని బయట పెడుతుంది. ఇలా మరెన్నో ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టగా… ఈ ఫొటో తాజాగా వైరల్ అవుతోంది.


End of Article

You may also like