Ads
ప్రపంచంలో ఇంత మొత్తం జనాభాలో ఒక్కొక్కరి మొఖం ఒక్కోవిధంగా ఉంటుంది.అందుకే ప్రతీ మనిషిని మొఖం చూసే గుర్తుపడతారు .అయితే ప్రపంచంలో అన్నిదేశాలకంటే బిన్నంగా చైనా వారి ముఖాలు అన్నీకూడా ఒకే విధంగా ఉంటాయి.దానికి గల ప్రత్యేకమైన కారణాలు ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..వివరాల్లోకి వెళ్తే ..
Video Advertisement
చైనా వారి మొహాలు అందరివీ కూడా దాదాపు ఒకేరకంగా ఉండడానికి గల కారణాలు తెలుసుకోవాలంటే మనం సృష్టి ఆరంభం ముందు జరిగిన కొన్ని విషయాలు తెలుసుకోవాలి.అయితే మానవుడు హోమోసెపియాన్స్ జాతి నుండి ఆవిర్బయించారని శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు.అయితే ఈ హోమోసెపియాన్స్ జాతి ఆఫ్రికా లో మొదలైంది అని చెప్తూ ఉంటారు.అయితే ఈ హొమెసెపియాన్స్ అందరూ దాదాపు ఒకేలాగా ఉంటారు.కాగా కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికా ఖండంలో బాగా వేడి పెరిగిపోయింది.దీంతో హొమెసెపియాన్స్ ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి వలస వెళ్లిపోయారు.అయితే చైనా దేశానికీ వలస వచ్చిన హొమెసెపియాన్స్ ని మంగళోయిడ్స్ అని పిలుస్తారు.
అయితే ఈ మంగళోయిడ్స్ చైనా దగ్గరలోని మంచు పర్వతాల దగ్గర తమ జీవనాన్ని కొనసాగించేవారు.ఎక్కువ చలి ప్రాంతంలో ఉండడం వలన వారి కళ్ళు చిన్నవి చేసి ఉంచేవారు.అది ఎలా అంటే మన కంట్లో ఇసుక పడే సమయానికి మనం కళ్ళు మనకి తెలియకుండానే చిన్నవి చేస్తాం కదా అలాగే.కాగా మంచు ప్రాంతంలో నివసించడం మరియు ఎక్కువ మాంసాన్ని తినడం వలన వారి మొఖాలు అన్ని కూడా ఒకేమాదిరిగా గట్టిగ తయారయ్యాయి.అందుకే చైనా వారి మొఖాలు అన్నీకూడా ఒకే విధంగా ఉంటాయి.
End of Article