దాహం వేసినప్పుడు ఆసుపత్రిలో పేషెంట్లకు “ఐస్ చిప్స్”ని ఎందుకు ఇస్తారు..?

దాహం వేసినప్పుడు ఆసుపత్రిలో పేషెంట్లకు “ఐస్ చిప్స్”ని ఎందుకు ఇస్తారు..?

by Megha Varna

Ads

కొన్ని కొన్ని పద్ధతులని చూస్తే చాలా చిన్నగా ఉంటాయి. కానీ వాటి వెనుక ఎంతో పెద్ద పెద్ద కారణాలు ఉంటాయి.మనం ఎప్పుడైనా ఆస్పత్రిలో గమనించినట్లయితే పేషెంట్స్ కి దాహం వేసినప్పుడు ఐస్ చిప్స్ ని ఇస్తారు.

Video Advertisement

ఎందుకు వాళ్లకి దాహం వేసినప్పుడు లిక్విడ్స్ ఇవ్వరు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..?, కారణం కోసం తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా దొరకలేదా..? అయితే ఇక్కడ దాని వెనుక ఉండే కారణం గురించి ఉంది. మరి ఆలస్యమెందుకు దీని కోసం ఓ లుక్ వేసేయండి.

A cool 'ice dealer' for your home: How Liebherr ice cubes retain their shape - FreshMAG

పేషెంట్ల కి దాహం వేసినప్పుడు ఐస్ చిప్స్ ని ఇస్తారు. సర్జరీ కి వెళ్లే పేషెంట్లకి ఇలా ఐస్ చిప్స్ ని ఇవ్వడం వల్ల తగినంత మాయిశ్చరైజర్ వాళ్లకి ఉంటుంది. ఈసోఫెగస్ మ్యూకస్ ని దానంతట అదే ప్రొవైడ్ చేయలేక పోతే ఐస్ చిప్స్ ను ఇవ్వడం వల్ల తగినంత మాయిశ్చరైజర్ అందుతుంది.

A cool 'ice dealer' for your home: How Liebherr ice cubes retain their shape - FreshMAG

పైగా వీటిని ఇవ్వడం వల్ల ఇబ్బంది ఉండదు. ఎందుకంటే పేషెంట్లకు ఎనస్తీషియా ఇచ్చినప్పుడు ఏం కాదు. అదే లిక్విడ్స్ లేదా వాటర్ లాంటి వాటిని ఇస్తే దాని వలన సమస్య వస్తుంది. అదేవిధంగా కీమోథెరపీ చేసినప్పుడు పేషంట్స్ కి నోరు ఎండి పోతూ ఉంటుంది. దాన్ని జెరోస్తోమియా అంటారు. అటువంటప్పుడు కంఫర్ట్ గా ఉండడం కోసం ఐస్ చిప్స్ ని ఇస్తారు.


End of Article

You may also like