ఫ్రిడ్జ్ లో ఏర్పడ్డ ఐస్ క్యూబ్స్ ఫొటోల్లో చూపించినంత క్లియర్ గా ఎందుకు ఉండవు..? అసలు కారణం ఇదే..!

ఫ్రిడ్జ్ లో ఏర్పడ్డ ఐస్ క్యూబ్స్ ఫొటోల్లో చూపించినంత క్లియర్ గా ఎందుకు ఉండవు..? అసలు కారణం ఇదే..!

by Megha Varna

Ads

మనం మిల్క్ షేక్, జ్యూస్ వగైరా వాటిని తయారు చేసుకునేటప్పుడు ఐస్ క్యూబ్స్ ని వాడతాము. అయితే ఐస్ క్యూబ్స్ ని కనుక మీరు ఎప్పుడైనా గమనించినట్లైతే అవి చూడటానికి క్లియర్ గా ఉండవు. తెల్లగా మబ్బుల్లాగ కనబడుతూ ఉంటాయి. ఎప్పుడైనా మీరు గమనించారా .. ఫ్రిడ్జ్ లో పెట్టిన ఐస్ క్యూబ్స్ ఎందుకు క్లియర్ గా ఉండవు అని..? మరి దాని వెనుక ఉండే అసలు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత బయటకు తీస్తే ఐస్ క్యూబ్స్ మనకి క్లియర్ గా కనపడవు. పూర్తిగా తెల్లగా ఉంటాయి. దీని వెనుక అసలు కారణం ఏమిటంటే… నార్మల్ వాటర్ ని మనం ఐస్ ట్రే లో వేసి ఫ్రిజ్ లో పెడితే అవి ఏ మాత్రం క్లియర్ గా ఉండవు. తెల్లగా మబ్బుపట్టినట్టు ఉంటాయి.

అదే ఒకవేళ కనుక ఐస్ క్యూబ్స్ క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా కనబడాలంటే వాటిని తయారు చేయడానికి మీరు మరిగించి చల్లార్చిన నీటిని వాడండి. ఎందుకంటే నార్మల్ వాటర్ లో డిజల్వ్డ్ గ్యాసెస్ మరియు మలినాలు ఉంటాయి వాటి వల్ల ఐస్ క్యూబ్స్ క్లియర్ గా కనిపించవు. కానీ మరిగించిన నీటిలో అవి ఉండవు కాబట్టి చాలా క్లియర్ గా ఉంటాయి.

ఇది ఇలా ఉంటే మనం ఫొటోస్ వంటి వారిని చూస్తే మాత్రం చాలా క్లియర్ గా కనపడతాయి. అలా తెల్లగా, మబ్బుపట్టినట్టు కనపడవు. మనకి ఇంట్లో అలా ఎందుకు రావు..?, ఫొటోస్ లో వాటిని చూస్తే ఎందుకు క్లియర్ గా కనపడతాయి అని ఎప్పుడైనా అనుకున్నారా..? అయితే దాని వెనుక రహస్యం ఇదేనండి.


End of Article

You may also like