రైల్వే బ్రిడ్జ్ ని ఎప్పుడైనా గమనించినట్లయితే వాటిని స్టీల్ తో తయారు చేస్తారు. కానీ రైల్వే బ్రిడ్జ్ ని ఎప్పుడు కూడా కాంక్రీట్ తో తయారు చేయరు. అయితే ఎందుకు వాటిని స్టీల్ తో తయారు చేస్తారు..? కాంక్రీట్ తో ఎందుకు తయారు చేయరు అనేది చూద్దాం. బ్రిడ్జిని రెండు రకాల మెటీరియల్స్ తో తయారు చేయొచ్చు.

Video Advertisement

ఒకటి స్టీల్. రెండవది కాంక్రీట్. అయితే కాంక్రీట్ వల్ల కలిగే నష్టం ఏమిటంటే చిన్న చిన్న వైబ్రేషన్స్ ఏమైనా వచ్చాయంటే అది అతి త్వరగా విరిగి పోతుంది.

ఉదాహరణకి జాక్ హేమార్ ని చూసినట్లయితే తక్కువ ఫోర్స్ ని పెట్టినా సరే వైబ్రేషన్స్ వల్ల అది త్వరగా విరిగి పోవడానికి అవుతుంది. దీంతో చిన్న చిన్న వైబ్రేషన్స్ ఏమైనా కలిగినా త్వరగా అది విరిగిపోయే అవకాశం ఉంటుంది. పైగా చిన్నచిన్నగా విరిగి ముక్కలై పోతుంది. దీనికి గల ముఖ్య కారణం ఏమిటంటే కాంక్రీట్ లో ఉండే బ్రిటిల్ నేచర్.

ఈ కారణం వల్లనే కాంక్రీట్ ని రైల్వే బ్రిడ్జిల కోసం ఉపయోగించరు. ఒకవేళ కనుక ఉపయోగిస్తే తప్పకుండా కూలిపోతాయి. అయితే స్టీల్ మాత్రం అలా కాదు. దానిని డక్టయిల్ అని అంటారు. అలాగే ఏమైనా వైబ్రేషన్స్ కలిగినప్పటికీ కూడా అది అబ్జార్బ్ చేసుకుంటుంది.

కాబట్టి ఇలా రైల్వే బ్రిడ్జ్ వంటి వాటిని తయారు చేయడానికి కాంక్రీటును ఉపయోగించరు. స్టీల్ ని ఉపయోగించడం వల్ల సమస్యలు రావు. కాబట్టి దీనినే ప్రిఫర్ చేస్తారు. అందుకనే ఏ రైల్వే బ్రిడ్జి ని చూసినా స్టీల్ తో తయారు చేయడం జరుగుతుంది. కాంక్రీట్ అస్సలు వాడరు. ఉపయోగించారు అంటే చిన్న వైబ్రేషన్స్ ని కూడా అది తట్టుకోకుండా కూలిపోతుంది. ఇదే దీని వెనుక ఉన్న కారణం.