కొంత మంది పిల్లలు అక్షరాలని తిరగేసి ఎందుకు రాస్తారో తెలుసా..?

కొంత మంది పిల్లలు అక్షరాలని తిరగేసి ఎందుకు రాస్తారో తెలుసా..?

by Megha Varna

ఏమైనా కొత్త విషయాలను నేర్చుకునేటప్పుడు మొదట్లో చిన్న చిన్న తప్పులు చేయడం సహజమే. అటువంటి తప్పులు అందరూ చేస్తూ ఉంటారు. అలాంటిది చిన్న వయసులో అక్షరాలు రాస్తున్నప్పుడు కొంతమంది మిర్రర్ రైటింగ్ రాస్తారు. అంటే ఆ అక్షరాన్ని ఫ్లిప్ చేసి రాయడం.

Video Advertisement

ఇలా చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు మరియు టీచర్లు దాన్ని సరిదిద్దడం తో పాటు వారిని చాలా తికమక చేస్తారు. అయితే బాగా ప్రాక్టీస్ చేసి తప్పు సరిదిద్దుకుంటూ ఉంటే మిర్రర్ రైటింగ్ ఆపేస్తారు. చిన్నపిల్లలు మాత్రమే కాదు కొన్ని సార్లు పెద్ద వాళ్ళు కూడా ఈ తప్పులు చేస్తారు. కుడి చేత్తో రాసేవారు ఎడం చేత్తో రాయడానికి ప్రయత్నిస్తే అక్షరాలను ఫ్లిప్ చేసే రాయడం సహజమే.

సాధారణంగా 4 నుండి 7 ఏళ్ళ వయసు కలిగిన చిన్న పిల్లలు మాత్రమే రాయడాన్ని ప్రారంభించినప్పుడు ఇటువంటి తప్పులు చేస్తారు. అయితే చిన్న పిల్లల ఎదుగుదలలో భాగంగా ఇటువంటి పొరపాట్లు సహజమే అని గమనించాలి. రాయడం అలవాటు అయిన తర్వాత సరైన విధంగా మరియు తొందరగా రాయగలుగుతారు. కాబట్టి అక్షరాలను క్లిక్ చేసి రాసేటప్పుడు సరి చేసుకోమని చెప్పండి మరియు వారి హ్యాండ్ రైటింగ్ పై ఎక్కువ ఏకాగ్రత ఉంచండి.

Also Read:  ఈ రెండు ఫోటోల మధ్య రెండు తేడాలు ఉన్నాయి…అవి ఏంటో కనిపెట్టగలరా.?


You may also like

Leave a Comment