Ads
భార్య భర్తల మధ్య సాధారణంగా గొడవలు వస్తూనే ఉంటాయి. ఏదో ఒక సమస్య వల్ల గొడవలు రావడం అందరి దాంపత్య జీవితంలో సహజం. అయితే ఎలాంటి కష్టకాలం వచ్చినా సరే భార్యాభర్తలిద్దరూ కూడా వల్ల బంధాన్ని దృఢంగా ఉంచుకోవాలి.
Video Advertisement
వైవాహిక జీవితంలో ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉండాలంటే వీటిని గుర్తు పెట్టుకోవాలని ఆచార్య చాణక్య చెబుతున్నారు. ఈ రెండిటినీ మాత్రం అస్సలు భార్యభర్తలు మర్చిపోకూడదని చాణక్యనీతి అంటోంది.
#1. గౌరవం:
చాణక్య నీతి ప్రకారం చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య ప్రేమ కంటే కూడా గౌరవం ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకోవడం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు బంధం బలంగా ఉంటుంది.
#2. నమ్మకం:
అదేవిధంగా భార్యాభర్తల మధ్య నమ్మకం కూడా ఉండాలి అని ఆచార్య చాణక్య తెలిపారు. దాంపత్య జీవితంలో ప్రేమ తో పాటు నమ్మకం ఉంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా సంతోషంగా జీవించచ్చని చాణిక్యనీతి అంటోంది. కనుక ఈ రెండిటినీ భార్యాభర్తలు మర్చిపోకూడదు. ఈ రెండింటినీ భార్యాభర్తలు గుర్తు పెట్టుకుంటే జీవితాంతం వాళ్ళ బంధం అద్భుతంగా ఉంటుంది.
End of Article