Ads
ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అంటే ఖాళీగా ఉన్న బుర్ర దెయ్యాలాకి కార్ఖానా అని అర్థం. మనం ఏ సమయంలో కూడా ఖాళీగా ఉన్న ఆలోచిస్తూనే ఉంటాను. కొందరు అవసరం కోసం ఆలోచిస్తే, మరికొందరు అనవసరంగా ఏం ఆలోచిస్తున్నారు తెలియకుండా ఆలోచిస్తూనే ఉంటారు.
Video Advertisement
కొన్ని ఆలోచనలకు మనం మంచి చేస్తే, మరి కొన్ని ఆలోచనలు చెడు మార్గంలోకి నడిపిస్తాయి. చాలామంది ఈ అతిగా ఆలోచించడం అనేది ఒక సహజ లక్షణంగా భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇది మా చేతిలో లేదు మీ మార్చుకోలేక పోతున్నామని చెప్పుకొస్తారు. అర్థం పర్థం లేకుండా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఇలా చేయడం ద్వారా ఎంతో పెద్ద సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
అతిగా ఆలోచించడం వలన మనం చేయాల్సిన పనుల కంటే ఆలోచనకే మన జీవితకాలం సగం వృధా అయిపోతుంది. అదేవిధంగా అతిగా ఆలోచించడం వల్ల సమాజంలో వ్యక్తులతో కలవలేకపోతారు. తమలో తామే అతిగా ఆలోచించుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుతారు. చేయటం అనేది మన ఆరోగ్యానికి ఆనందానికి ఎంతో చేటు చేసినట్లవుతుంది.
#1 అయితే మన అతిగా ఆలోచించటానికి దూరం చేసే కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ఒక విషయంలో మనం ఎప్పుడూ ఎక్కువగా ఆలోచిస్తామో దాని మీద మనకు ఆత్రుత ఆందోళన ఎక్కువ అయిపోతుంది. అతి ఆలోచన కొంతకాలానికి మన మానసిక సమస్యగా మారిపోతుంది.
#2 మనిషి మెదడు అనేది రెండు రకాలుగా ఆలోచిస్తుంది. ఒకటి ఇర్రేషనల్ థింకింగ్, రెండోది రేషనల్ థింకింగ్. ఇదే ఇర్రేషనల్ థింకింగ్ అంటే ఎవరికైనా జరగకూడనిది ఏదైనా జరిగినప్పుడు నెగిటివ్ గా అతిగా అదేవిధంగా మనకు కూడా జరుగుతుందేమో అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ నిజానికి అలా జరుగుతుందా అని అనుకుంటే జరగకపోవచ్చు అని చెప్పవచ్చు. దీనివలన బ్రెయిన్ లో ఓవర్ ఇంకేం ఎక్కువయ్యి స్ట్రెస్ కి గురవుతారు
#3 అదే విషయాన్ని మనం లాజికల్గా, పాజిటివ్ గా ఆలోచిస్తే సమస్య అనేది మనకు చాలా చిన్నగా కనిపిస్తుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదేవిధంగా అతిగా ఆలోచించడం అనేది కూడా తగ్గుతుంది. ఏ విషయంపై మనము ఎక్కువగా ఆలోచిస్తున్నాము అనే దాని గురించి మనం తెలుసుకుంటే.. అసలు సమస్య అర్థమవుతుంది. అది మనకు పనికి వచ్చే విషయమా లేదా అవసరమైన విషయం అనేది కూడా తెలుస్తుంది. అవసరమైన దాని సమస్యకు ఎలా సరిదిద్దుకోవాలి అనే విషయాన్ని ఇప్పటికిప్పుడే ఆలోచించుకోవాలి.
#4 భవిష్యత్తు గురించి అధిక ఆలోచన అనవసరమనే విషయం మీరు తెలుసుకోవాలి. జరిగేది ఎలాగో జరుగుతుంది. దానిని ఏమీ ఆపలేము అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. భవిష్యత్తు కోసం సరైన ప్రణాళిక మాత్రమే మనము నిర్ణయించుకోగలం. మీ థింకింగ్ ను పాజిటివ్గా మార్చుకుంటూ ముందుకు సాగిపోవాలి. అప్పుడే మీరు అతి ఆలోచన నుండి బయటపడగలరు.
End of Article