గోళ్ళని రుద్దితే జుట్టు పెరుగుతుంది అనే విషయంలో ఉన్న నిజం ఎంత..? సైన్స్ ఏం చెబుతోంది అంటే..?

గోళ్ళని రుద్దితే జుట్టు పెరుగుతుంది అనే విషయంలో ఉన్న నిజం ఎంత..? సైన్స్ ఏం చెబుతోంది అంటే..?

by Anudeep

Ads

ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యంపై దృష్టి పెడుతూ ఉంటారు. అలానే అందంపై కూడా దృష్టి పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్లు ఎక్కువగా అందంపై దృష్టి పెడతారు. చర్మానికి సంబంధించి, జుట్టుకు సంబంధించి సమస్యలేమీ రాకుండా ముందు నుండి జాగ్రత్తలు తీసుకుంటారు. అలానే ఏమైనా సమస్యలు వస్తే కూడా పరిష్కరించుకోవడానికి చూస్తారు. నిజానికి చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు వంటివి కలిగితే పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం.

Video Advertisement

అందుకే ఎవరు ఏ చిట్కా చెప్పిన పాటిస్తూ ఉంటారు. ఏ నూనె చెప్పిన.. ఏ షాంపూ చెప్పిన వాడుతూ ఉంటారు. కానీ ప్రయోజనాలు చాల తక్కువే అని చెప్పాలి. అలాంటి వారు సింపుల్ గా ఈ చిట్కా ట్రై చెయ్యండి.

rubbing nails improves hair growth
చాలామందికి తెలియని విషయం ఏంటంటే గోళ్లను రుద్దటం వలన జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. గోళ్ళకి జుట్టుకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా. గోళ్ళని రుద్దటం అనేది ఒక యోగా. గోళ్ళని రుద్రడం ద్వారా జుట్టు పెరగడమే కాదు మీ శరీరంలో అనేక సమస్యలను దూరం చేస్తుంది.

rubbing nails improves hair growth
యోగా వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనలో చాలామందికి ఈ సంగతి తెలుసు. కానీ సమయం కుదరక చేయడం మానేస్తారు.అయితే సమయం అవసరం లేని ఇలాంటి యోగాలు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యోగాలను ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు. గోళ్లను రుద్దటం అనేది కూడా ఒక యోగ ప్రక్రియనే. యోగ చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గోళ్లను రుద్దటం వలన చాలా ప్రయోజనాలను పొందవచ్చు.

husband tries to get married again as wife gets white hair
గోళ్ళను క్రమం తప్పకుండా రుద్దడం వలన శరీరంలో డిహైడ్రో టెస్టోస్టిరాన్ హార్మోన్స్ స్థాయిని నియంత్రించవచ్చు. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే నిర్జీవమైన జుట్టును వదిలించుకోవచ్చు. ప్రతిరోజు గోళ్ళను రుద్దడం వలన తెల్ల జుట్టు, బట్టతల, నిద్రలేమి వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. గోళ్ళను కలిపి రుద్దడం వలన మానసికంగా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

rubbing nails improves hair growth

గోళ్ళను రుద్దటం వలన శరీరంలో అనేక అవయవాలకు ఉపశమనం కలుగుతుంది. ఇది రక్తప్రసరణను ప్రోత్సహించడంలో బాగా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం వలన ఊపిరితిత్తులు సమస్యలు, గుండె సమస్యలు తగ్గుతాయి.


End of Article

You may also like