Ads
రాజీవ్ గాంధీ గురించి అందరికీ తెలిసిందే మన మాజీ ప్రధాని. రాజీవ్ గాంధీ చూడడానికి చాలా అందంగా ఉంటారు అలాగే అప్పటి దేశ ప్రధాని కొడుకు. ఎంతో సంపన్నుడు అలాంటి ఆయన సోనియాను లవ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. 1946 డిసెంబర్ 9న ఇటలీ దేశంలో విసెంజ సిటీకి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న లూసియానా అనే గ్రామంలో జన్మించింది సోనియా. ఏమి పూర్తి పేరు ఇడ్విస్ ఆంటోనియా అల్బిన మొయినా అలియాస్ సోనియా గాంధీ.
Video Advertisement
చదువు పూర్తయిన తర్వాత ఎయిర్ హోస్ట్ అవ్వాలని అనుకుందట. 1964 లో ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అనుబంధం గా ఉండే బెల్ ఎలక్ట్రానిక్స్ ట్రస్ట్ స్కూల్లో చేరి లాంగ్వేజ్ నేర్చుకుంది.
అంతకుముందే రాజు 1962లో ట్రెంట్టీ కాలేజీలో చేరారు. తర్వాత కేంద్ర యూనివర్సిటీలో బోర్డ్ క్లబ్ సభ్యుడుగా చేరిపోయారు. ఇదే సమయంలో సోనియా గాంధీతో పరిచయం ఏర్పడింది అలా ఇద్దరు కలిసి లవ్ ట్రాక్ నడిపారు. ఈ విషయం ఇందిరా గాంధీకి తెలిసి అర్జెంట్ గా ఇండియాకి రమ్మని చెప్పింది. కానీ రాజీవ్ గాంధీ మాత్రం ఇండియా వచ్చినా కూడా సోనియాని అని మర్చిలేకపోయారు. అలా వీళ్ళిద్దరి మధ్య ఉత్తరాలు ఫోన్లో నడిచేవట.
దీంతో కోపం వచ్చిన ఇందిరా గాంధీ చివాట్లు పెట్టిన కూడా రాజీవ్ తన ప్రేమ విషయాన్ని తల్లికి విఫలంగా చెప్పాడు. అయినా గాని ఇందిరా గాంధీ ఒప్పుకోలేదు. దీనికి ప్రధాన కారణం రాజకీయాల్లో ఆమెని ప్రతిపక్షాలు ఇదే విషయంపై నిలదీస్తారని భయపడింది. కానీ రాజీవ్ గాంధీ మాత్రం ఆమెను ఇండియా తీసుకొచ్చి సాంప్రదాయంగా పెళ్లి చేసుకుంటానని తల్లితో గట్టిగా అన్నారంట. దీంతో ఇందిరాగాంధీ ఆలోచించి ఇద్దరికీ హిందూ సంప్రదాయ ప్రకారం వివాహం చేశారు.
అయితే వీరి పెళ్లికి సంబంధించిన రెండు చిత్రాలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ఇద్దరు ఇస్లామిక్ ఆచారం ప్రకారం పెళ్లి చేసుకున్నారని చెబుతున్నారు. గాంధీ కుటుంబం క్రిస్టియన్స్-పార్సి కాదని రాజీవ్-సోనియా ఇస్లాం మతంలోకి మారారంటూ కూడా పోస్టల్ వైరల్ అయ్యాయి.మరొక ఫోటోలో క్రిస్టియన్ ఆచారం ప్రకారం ఇద్దరూ చర్చిలో పెళ్లి చేసుకున్నారంటూ కూడా వాదనలు వినిపిస్తున్నారు. అయితే 1968 నాటి సోనియా గాంధీ-రాజీవ్ గాంధీ వివాహానికి సంబంధించి మొత్తం వీడియో ఫుటేజ్ ని పరిశీలిస్తే అందులో హిందూ ఆచారాల ప్రకారం పెళ్లి జరిగినట్లు ఉంది.
Also Read:నేను బయట… ఆయన లోపల..!” అంటూ… “రామ్ గోపాల్ వర్మ” పోస్ట్..! ఏం అన్నారంటే..?
End of Article