లాక్ డౌన్ లో బోర్ కొడుతుందా? సరదాగా ఈ 10 పజిల్స్ ట్రై చేయండి.!

లాక్ డౌన్ లో బోర్ కొడుతుందా? సరదాగా ఈ 10 పజిల్స్ ట్రై చేయండి.!

by Anudeep

Ads

ఏం లాక్ డౌనో ఏంటో?? ఇంకెన్ని రోజులో ఏంటో?? నచ్చిన చోటుకి వెళ్లడానికి లేదు, నచ్చింది తినడానికి లేదు..ఫ్రెండ్స్ ని , రిలేటివ్స్ ని కలవడానికి లేదు.. లాక్ డౌన్ వలన కట్టేసినట్టుగా ఫీలవుతున్నారా??  ఎటూ కదలలేక ఇబ్బంది పడుతున్నారా? టివి చూసి చూసి విసుగొచ్చేసిందా ?? ఫోన్  వాడి వాడి బుర్ర హీటెక్కి పోతుందా?? రోజుకు 24గంటలు చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయా?? పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, నిద్ర పోవడం ఇలా ఎన్ని రకాలుగా “టైం పాస్” చేసినా “టైం పాస్” కావట్లేదా..

Video Advertisement

ఒక్కసారి ఈ పజిల్స్ వైపు లుక్కేయండి.. పజిల్స్ సాల్వ్ చేయండి.. కొంచెం టైమ్ ఇక్కడ స్పెండ్ చేయండి.. ఇవే క్వశ్చన్స్ ఫ్రెండ్స్ కి శేర్ చేసి వాళ్లు ఏం ఆన్సర్స్ చెప్తారో చూడండి..కొంచెం సేపు టైం స్పెండ్ చేసి రిలాక్స్ అవ్వండి..come on..have fun..

#1. ఈ కింది ఫోటోలోని పాత హీరోయిన్స్ నేమ్స్ చెప్పుకోండి చూద్దాం..మీకు తెలియకపోతే మీ అమ్మనో, నాన్ననో లేదంటే ఇంట్లో పెద్దవాళ్లెవరుంటే వాళ్లని అడగండి…కాసేపు వారితో మాట్లాడినట్టు ఉంటుంది.. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా దొరుకుతాయి.

#2. రెండు గంటలక్కర్లేదు..రెండు నిమిషాల్లో చెప్పేస్తాం అంటారా.. సరే కానివ్వండి ఇంకెందుకాలస్యం..

#3. ఆకుకూరలు, కూరగాయల పేర్లు చెప్పండి.. చాలా సింపుల్ అనుకుంటున్నారా.. సమాధానాలు చెప్పండి చూద్దాం..

#4. ఈ కింద పిక్లో కనిపిస్తున్న అమ్మాయి బొట్టుపెట్టుకుంది.. ఏ నంబర్ దగ్గర ఆ బొట్టు ఉందో గెస్ చేయండి చూద్దాం..ఒక్కటే నంబర్ చెప్పాలి సుమా…

#5. హ..హా..ఇంత చిన్న క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే మేధావులా..కాస్కోండి చూద్దాం.. ఫస్ట్ అటెంప్ట్లోనే కరెక్ట్ ఆన్సర్ చెప్తే నిజంగా మీరు మేధావులే..

#6. కూ…చుక్..చుక్… బండి బండి రైలుబండి..పేరేంటో కనుక్కోండి..

#7. జనవరి నంబర్ 71313 నుండి మొదలు పెట్టి ఆగస్ట్ 68313 వరకు ఇక్కడ నెలలకు నంబర్స్ ఉన్నాయి.. సెప్టెంబర్ నెల నంబర్ ఎంతో గెస్ చేయండి.

#8. ఈ పదిహేను సిటీలు ఏంటేంటో చెప్పుకోండి చూద్దాం..వాటిని కనిపెడితే వాటికి ఆ పేరెందుకొచ్చిందో తెలుసుకోవచ్చు..

#9. ఈ కింది  ఫోటోను చూసి, వాటికి సరైన సమాధానాలను ఆన్సర్ చేయండి…

#10. ఫైనల్ టచ్ ఈ కింద ఇమేజ్లో ఉన్నదాన్ని ఒకసారి గట్టిగా చదవండి.. గట్టిగా… చదివారా..ఒకసారి ఏం చదివారో..అక్కడ ఏం ఉందో చూస్కోండి..

>>>CLICK HERE FOR ANSWERS<<<

>>>సమాధానాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి<<<


End of Article

You may also like