Ads
రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ భారీ స్కోరు సాధించింది. హార్డ్‌హిట్టర్ క్రిస్‌గేల్(99: 63 బంతుల్లో 6ఫోర్లు, 8సిక్సర్లు) శతకసమాన ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 185 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(46) , నికోలస్ పూరన్(22) ఫర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్ లో క్రిస్ గేల్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. సిక్స్ ల మోత మోగించి.. సరొకత్త రికార్డును కైవసం చేసుకున్నాడు ,టీ20 క్రికెట్‌లో 1000 సిక్సర్లను పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా ఈ ఘనతను అందుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
క్రిస్ గేల్ బ్యాటింగ్ మీద సోషల్ మీడియా లో ట్రెండ్ అయిన మీమ్స్
Video Advertisement
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
End of Article