Ads
ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలో జరగనున్న తిరుపతి ఉపఎన్నిక ప్రతిష్టత్మకంగా తీసుకున్నాయి పార్టీలు, విమర్శలు ప్రతి విమర్శలతో వేడిని రాజేసుకుంటున్నాయి, భారత ప్రధాని నరేంద్రమోడీ కి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే చాలా అభిమానం అని, ఆయన్ని ఆంధ్ర రాష్ట్రానికి అధిపతిని చేయాలన్న ఆలోచన తమ పార్టీకి ఉందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజూ చేసిన పలు వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు స్పందించారు.
Video Advertisement
mp-vijaya-sai-reddy-comments-on-bjp-janasena
తిరుపతి ఉప ఎన్నికల ముందు మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు వస్తే చాలు మన వాడు సీఎం అయిపోతాడన్నట్లు నటిస్తున్నారు. ఎవరి పాత్రల్లో వారు జీవించండి…చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి. జనం మాత్రం మళ్లీ వైసీపీనే దీవిస్తారు.అంతో తన ట్విట్టర్ అకౌంట్ నుంచి స్పందించారు.
తిరుపతి ఉప ఎన్నికల ముందు మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు వస్తే చాలు మన వాడు సీఎం అయిపోతాడన్నట్లు నటిస్తున్నారు. ఎవరి పాత్రల్లో వారు జీవించండి…చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి. జనం మాత్రం మళ్లీ వైసీపీనే దీవిస్తారు. pic.twitter.com/1sNKt3vU0s
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 29, 2021
Also Read : ఇంగ్లాండ్ పై ఇండియా వన్ డే సిరీస్ కూడా గెలవడంపై ట్రెండ్ అవుతున్న 21 మీమ్స్…!
End of Article