ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ లకు ముందు మన లైఫ్ ఎంత అందం గా ఉండేదో కదా..ఈ 8 ఫోటోలు చూసి గుర్తుతెచ్చుకోండి..!

ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ లకు ముందు మన లైఫ్ ఎంత అందం గా ఉండేదో కదా..ఈ 8 ఫోటోలు చూసి గుర్తుతెచ్చుకోండి..!

by Anudeep

Ads

మన జీవితం లో ఇంటర్నెట్ లేని రోజుల్ని ఉహించుకోలేమేమో.. అంత లా మనం ఇంటర్నెట్ వినియోగానికి అలవాటు పడిపోయాము. ఎప్పుడైనా పవర్ కట్ అయ్యి వైఫ్ ఆఫ్ అయిపోతేనే మనం ఇరిటేట్ అయిపోతున్నాం.. అసలు ఇంటర్నెట్ ను కనుక్కోక ముందు, ఇంటర్నెట్ ఇంతలా మన జీవితాల్లోకి రాకముందు మన రోజులు ఎలా ఉండేవో ఇప్పటి జనరేషన్ కి తెలియదు.

Video Advertisement

#1

before internet 1

ఎందుకంటే.. మాటలు కూడా రాకుండానే, చేతిలో ఫోన్ పట్టుకున్న జెనరేషన్ ఇది. పిల్లాడికి అన్నం పెట్టాలన్నా, పసి పిల్లను ఏడవకుండా చూడాలన్నా వెంటనే ఈ కాలం పేరెంట్స్ పిల్లల చేతిలో మొబైల్ ఫోన్ లు పెట్టేస్తున్న కాలం ఇది. దీనితో.. పిల్లలు కూడా మనుషుల కంటే ముందు మొబైల్ ఫోన్ లే ముద్దు అన్న చందం గా తయారవుతున్నారు. అయితే, మొబైల్ ఫోన్ లు లేని కాలం లో.. ఆ రోజుల్లో జీవం కనబడేది.. ఇప్పుడు ఉన్న చాలా మంది జీవితాలు యాంత్రికం గా మారిపోయాయి.

#2

before internet 2

 

ఆరోజుల్లో పిల్లలు తండ్రి ఇంటికెప్పుడొస్తాడా అని ఎదురు చూసేవారు. ఎప్పుడైనా బయటకు తీసుకెళ్తే ఆరోజు అదో పెద్ద పండుగే. అలానే, పండుగలప్పుడు చుట్టాల పిల్లలు కూడా ఇంటికి వస్తే ఆ సందడి మాములుగా ఉండేది కాదు. పిల్లలంతా కలిసి రకరకాల ఆటలు ఆడడం, ఒకే టివి ముందు కూర్చుని దూరదర్శన్ లాంటివి చూడడం, చెరువు గట్ల వద్ద ఆటలు.. అసలు ఆరోజులే వేరు. ఈ కింద ఫోటోలను చూడండి మీకు కూడా అది నిజమే కదా అనిపిస్తుంది.

#3.

before internet 3

#4.before internet 4

#5.before internet 5

#6.before internet 6

#7.before internet 7

#8.before internet 8

Image credits: alimiriarts


End of Article

You may also like