Ads
రాజకీయ నాయకుల జీతాలు కొంత హెచ్చు స్థాయిలో ఉంటాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే.. ముఖ్యమంత్రుల నెలసరి జీతం ఎంత ఉంటుందన్న విషయం చాలా మందికి తెలిసి ఉండదు. రాష్ట్రాల వారీగా ఉండే పాలనా బాధ్యతలను ముఖ్యమంత్రులు స్వీకరిస్తారు. అన్ని శాఖలకు మంత్రులను నియమించుకుని పాలనా సాగించడానికి ఎంతో అనుభవం ఉండాలి.
Video Advertisement
ముఖ్యమంత్రులు వారి వారి రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకుని ప్రజల పాలనా బాధ్యతలు నిర్వర్తిస్తారు. విపత్తు సమయాల్లోనూ..రాష్ట్రాన్ని కాపాడడం లో వారు ఎంత సమర్ధవంతం గా ఉంటారన్నది కష్ట సమయాల్లో ప్రభుత్వ పని తీరుని బట్టి చెప్పవచ్చు. ఐతే.. ఈ బాధ్యతలను నిర్వర్తించినందుకు ముఖ్యమంత్రులకు కూడా కొంత మొత్తం నెలసరి జీతం గా అందుతుంది. అది రాష్ట్రాల వారీగా.. ఏ ముఖ్యమంత్రి కి ఎంత జీతం ఉంటుందన్న విషయం ఈరోజు ఆర్టికల్ లో చూద్దాం.
#1 కెసిఆర్:
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు కు తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు నిర్వర్తించినందుకు గాను.. నెలసరి జీతం 410,000 ల రూపాయలు అందుతోంది.
#2 కేజ్రీవాల్:
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 400,000 ల రూపాయల జీతాన్ని అందుకుంటున్నారు.
#3 యోగి ఆదిత్యనాధ్:
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ 365,000 ల రూపాయల నెలసరి వేతనాన్ని పొందుతారు.
#4 ఉద్ధవ్ థాకరే:
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే 340,000 ల రూపాయల వేతనాన్ని పొందుతారు.
#5 జగన్ మోహన్ రెడ్డి:
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 335,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
#6 గుజరాత్ సీఎం :
గుజరాత్ ముఖ్యమంత్రి 321,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
#7 హిమాచల్ ప్రదేశ్ సీఎం:
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి 310,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
#8 హర్యానా సీఎం:
హర్యానా ముఖ్యమంత్రి 288,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
#9 జార్ఖండ్ సీఎం :
జార్ఖండ్ ముఖ్యమంత్రి 272,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
#10 మధ్య ప్రదేశ్ సీఎం:
మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి 255,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
#11 ఛత్తీస్ ఘర్ సీఎం:
ఛత్తీస్ ఘర్ ముఖ్యమంత్రి 230,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
#12 పంజాబ్ సీఎం:
పంజాబ్ ముఖ్యమంత్రి 230,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
#13 గోవా సీఎం:
గోవా ముఖ్యమంత్రి 220,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
#14 బీహార్ సీఎం:
బీహార్ ముఖ్యమంత్రి 215,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
#15 వెస్ట్ బెంగాల్ సీఎం:
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి 210,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
#16 తమిళనాడు సీఎం:
తమిళనాడు ముఖ్యమంత్రి 205,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
#17 కర్ణాటక సీఎం:
కర్ణాటక ముఖ్యమంత్రి 200,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
#18 సిక్కిం సీఎం:
సిక్కిం ముఖ్యమంత్రి 190,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
#19 త్రిపుర సీఎం:
ముఖ్యమంత్రి 185,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
#20 కేరళ సీఎం:
కేరళ ముఖ్యమంత్రి 185,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
#21 ఉత్తరాఖండ్ సీఎం:
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి 175,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
#22 మిజోరాం సీఎం:
మిజోరాం ముఖ్యమంత్రి 184,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
#23 రాజస్థాన్ సీఎం:
రాజస్థాన్ ముఖ్యమంత్రి 175,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
#24 ఒడిశా సీఎం:
ఒడిశా ముఖ్యమంత్రి 165,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
#25 మేఘాలయ సీఎం:
మేఘాలయ ముఖ్యమంత్రి 150,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
#26 అరుణాచల ప్రదేశ్ సీఎం:
అరుణాచల ప్రదేశ్ సీఎం 133,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
# 27 పుదుచ్చేరి సీఎం :
పుదుచ్చేరి ముఖ్యమంత్రి 150,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
#28 మణిపూర్ సీఎం:
మణిపూర్ ముఖ్యమంత్రి 120,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
#29 నాగాలాండ్ సీఎం:
నాగాలాండ్ ముఖ్యమంత్రి 110,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
ఇది కూడా చదవండి : “అపరిచితుడు” క్లైమాక్స్ లో ఈ విషయాన్ని ఎంతమంది గమనించారు?
End of Article