ఓ అమ్మాయి తన చేతులతో “అలా” పట్టుకుందంటే .. దాని అర్ధం ఏంటో తెలుసా..? కారణం ఇదే..!

ఓ అమ్మాయి తన చేతులతో “అలా” పట్టుకుందంటే .. దాని అర్ధం ఏంటో తెలుసా..? కారణం ఇదే..!

by Anudeep

Ads

ఓ వయసు కి వచ్చిన తరువాత అమ్మాయిలకి, అబ్బాయిలకి ఆకర్షణ కలగడం సహజమే. ఎక్కువ గా కాలేజీలలో, ఆఫీస్ లలోనే అమ్మాయిలకు అబ్బాయిలతో.. అబ్బాయిలకు అమ్మాయిలతో పరిచయం ఏర్పడుతూ ఉంటుంది.

Video Advertisement

ప్రతి పరిచయం ప్రేమకు దారితీయకపోవచ్చు. కొన్ని స్నేహపూర్వకం గా ఉండొచ్చు. అయితే.. అమ్మాయిలు కొంత చనువిచ్చినా చాలు అబ్బాయిలు ఏదేదో అనేసుకోవడం కూడా సహజమే.

girl hands 1

వారు ఎక్కువ ఊహించుకుని.. చివరకు బాధ పడుతూ ఉంటారు. దీనికంటే.. ఆ అమ్మాయి ఏ ఉద్దేశ్యం తో చనువు ఇస్తుందో ముందే తెలుసుకొని జాగ్రత్త గా నడుచుకోవడం మంచిది. ప్రస్తుత హైటెక్ యుగం లో.. ఆడ, మగ అన్న తేడాలు తగ్గుముఖం పడుతూ అందరు కలిసి మెలసి పని చేసుకునే రోజులు వస్తున్నాయి. ఈ క్రమం లో అమ్మాయి పొరపాటున కానీ, క్యాజువల్ గా కానీ చేతులు తగిలించినా.. దానికి కొందరు విపరీతార్ధాలు తీసేసుకుని భ్రమల్లో మునిగిపోతుంటారు.

girl hands 2

అమ్మాయిలు అలా చేతులు పట్టుకుంటే.. దాని వెనుక ఉండే అర్ధాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.. ఎప్పుడైనా సరే ఎవరైనా అమ్మాయి చెయ్యి పట్టుకున్నప్పుడు ఆమె దృష్టి ఎలా ఉందొ పరిశీలించండి. ఆమె నవ్వుతోందా? భయపడుతోందా..? సిగ్గు పడుతోందా..? లేక మీకేదైనా చెప్పాలని ప్రయత్నిస్తోందా..? అన్న విషయాలను గమనించండి. ఇది మీరు గమనించగలితే అమ్మాయి మనసులో ఉద్దేశ్యమేంటో మీకు సగం అర్ధం అయిపోతుంది.

girl hands 3

ఆ అమ్మాయికి ఎటువంటి ఉద్దేశ్యం లేకుండానే మిమ్మల్ని తాకినప్పుడు.. మీరు ఓవర్ రియాక్ట్ అవడం వలన అమ్మాయి చికాకు పడే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సమయం లో కలవరపడినా జాగ్రత్త తప్పదు. ఆమె మీ చేతిని సుతారం గా తాకి.. రుద్దుతున్నప్పుడు ఆమె మీకేదో చెప్పాలని ప్రయత్నిస్తోందని అర్ధం. ఆమె మిమ్మల్ని ఇష్టపడుతోందని చెప్పడానికి మొహమాటపడుతోందని చెప్పొచ్చు. కేవలం మీతో స్నేహం మాత్రమే కోరుకునే అమ్మాయి మీ శరీరాన్ని ఎక్కువ గా తాకకుండా జాగ్రత్త పడుతుంది.

girl hands 4

ఓ అమ్మాయి మీ నడుము చుట్టూ కూడా చేతులు వేస్తె.. మీరు రెండు రకాలుగా ఆలోచించుకోవాలి. ఆ స్పర్శ గట్టిగా, చనువు గా ఉందా లేదా క్యాజువల్ గా ఉందా అన్నది గమనించుకోవాలి. మీ మధ్య ఉన్న బంధాన్ని బట్టి అది చనువా లేక ప్రేమా అన్నది విశ్లేషించుకోవాలి. మీ వెనుకగా వచ్చి గట్టిగా పట్టుకుంటే అది కచ్చితం గా శృంగారభరిత భావనతోనే అయ్యుంటుంది. ఇక వెనక నుంచి వచ్చి మీ వీపు కు ఆనుకుని హగ్ చేసుకున్నా ఆమె మిమ్మల్ని ఇష్టపడుతోందని అర్ధం. మీకు తన ప్రేమను తెలుపుతోంది అని అర్ధం.


End of Article

You may also like