Health Tip Telugu: పదే పదే టీ ని వేడి చేసుకుని తాగుతున్నారా..? ఐతే ఇది తప్పక తెలుసుకోండి..!

Health Tip Telugu: పదే పదే టీ ని వేడి చేసుకుని తాగుతున్నారా..? ఐతే ఇది తప్పక తెలుసుకోండి..!

by Anudeep

Ads

మనకి ఏదైనా అలసట అనిపించినా, వర్క్ ప్రెజర్ ఎక్కువ అయినా.. వెంటనే గుర్తుకొచ్చేది టీ నే. ఒక కప్పు టీ తాగాం అంటే చాలా రిఫ్రెష్ ఫీల్ అవుతూ ఉంటాం. వెంటనే ఉత్సాహం వచ్చేస్తుంది. కానీ, పదే పదే టీ ని వేడి చేసుకుని తాగడం మాత్రం అస్సలు మంచిది కాదు అని నిపుణులు చెబుతున్నారు. ఒకసారి టీ పెట్టుకున్నాక.. దాన్ని మళ్ళీ మళ్ళీ వేడి చేయడం వలన దానిలో ఉండే పోషకాలు పోతాయట.

Video Advertisement

tea

ఇలా తరచుగా తాగడం వలన కొంతకాలానికి కడుపులో నొప్పి వస్తుంది. టీ ఒకసారి చల్లారిపోయాక అందులోకి బాక్టీరియా చేరుతుంది. అదే టీ ను మళ్ళీ వేడి చేసుకోవడం వలన ఎక్కడ లేని అనారోగ్యాలు వస్తుంటాయి. అందుకే టీ నే కదా అని తేలిగ్గా తీసుకోవద్దు. ఎప్పుడు తాగాలని అనిపించినా.. అప్పటికప్పుడు ఫ్రెష్ గా పెట్టుకుని తాగండి.


End of Article

You may also like