చంద్రబాబు సన్నిహితుడికి జగన్ ప్రభుత్వం మరో షాక్

చంద్రబాబు సన్నిహితుడికి జగన్ ప్రభుత్వం మరో షాక్

by Anudeep

Ads

చంద్రబాబు సన్నిహితుడికి జగన్ ప్రభుత్వం మరో షాక్ టీడీపీ అధినేత మాజీ ఏపీ సీఎం చంద్రబాబుకి అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న అడిషనల్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో సారి ఏపీ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.రక్షణ పరికరాల్లో అవకతవకలు జరిగాయి అంటూ ఏబీ వెంకటేశ్వరరావు పైన లీవ్ పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెల్సిందే…

Video Advertisement

చంద్రబాబు సన్నిహితుడికి జగన్ ప్రభుత్వం మరో షాక్

చంద్రబాబు సన్నిహితుడికి జగన్ ప్రభుత్వం మరో షాక్

అయితే ఈ వ్యవహారికి ముందే ఏబీ వెంకటేశ్వరరావు ముందస్తు బెయిల్ కి దరఖాస్తు చేసుకున్నారు.ఈ వ్యవహారం మీద ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేశారు కూడా..అయితే వెంకటేశారా రావు మీద ఎటువంటి తదుపరి చర్యలు తీసుకోవద్దు అంటూ హై కోర్ట్ ఇప్పటికే తీర్పు రిజర్వు చేసింది.కాగా జరుపుతున్న కేసు దర్యాప్తులో ఎలాంటి జోక్యాలు చేసుకోకూడదు అని సుప్రీమ్ తీర్పు ఇచ్చిందంటూ..తమ వాదోపవాదనలు వినాలంటూ ఏపీ ప్రభుత్వం మరో సారి పిటీషన్ దాఖలు చేసింది.

also Read :బిగ్ బ్రేకింగ్ న్యూస్ :నేటి నుంచి అమలులోకి రానున్న నైట్ కర్ఫ్యూ


End of Article

You may also like