Current Affairs is one of the most important sections in competitive exams such as Government Exams. APPSC, TSPSC, SI, PC, TET, DSC, GURUKUL, RRB, BANKING, UPSC, SSC, and Bank Exams by updating you with daily and monthly current affairs PDFs. We cover many topics, including politics, economics, business, science and technology, environment, sports, and culture. Today’s Current Affairs PDF creates an important news and events repository for better general awareness and a competitive edge in government exams like UPSC IAS, SSC CGL Group D & JE, CHSL, RRB NTPC, and others where the current affairs section holds significant weightage. your knowledge about social, economic, and political developments. The Telugu Adda website provides the latest Current affairs and news information from all around the world.
Daily current affairs in Telugu: 1st November 2023 Current affairs
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC &APPSC, గ్రూప్-1,2,3 మరియు4, అలాగే SSC, రైల్వేకి ప్రిపరే అయ్యే అభ్యర్థుల కోసం రోజువారీ కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ముఖ్యమైన అంశాలు ఇక్కడ లభిస్తాయి. 1 వ నవంబర్ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్.
1.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ ఇన్సైట్ల కోసం సర్వేలను ప్రారంభించింది.
2.కోజికోడ్‌ను యునెస్కో భారతదేశపు మొదటి ‘సాహిత్య నగరం’గా పేర్కొంది…
3.ఇండియన్ నేవీ IL 38 SD లాంగ్ రేంజ్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఉపసంహరించుకుంది
4.నవంబర్ 1న AI సేఫ్టీ సమ్మిట్ 2023ని UK నిర్వహించనుంది..
5.ఐ-ప్రోసెస్ సేవలను దాని పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థగా చేయడానికి ICICI బ్యాంక్ RBI అనుమతిని పొందింది.
Stay Updated With The Latest Current Affairs