Allu Arjun Upcoming list 2023, 2024: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెండు సంవత్సరాల నుండి `పుష్ప`మూవీ పణుల్లోనే ఉన్నాడు. ఇంతవరకు కొత్త సినిమా గురించి ఎలాంటి క్లారిటీ రాలేదు.
అయితే తాజా సమాచారం ప్రకారం బన్నీ తన నెక్స్ట్ సినిమా ఏంటో ఫిక్స్ అయ్యాడని అంటున్నారు. మరోసారి ఆ స్టార్ డైరెక్టర్‌తోనే మూవీ చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న`పుష్ప-2`సినిమాలో నటిస్తున్నారు. గత సంవత్సరం విడుదలైన `పుష్ప`సినిమాకి ఇది రెండో పార్ట్. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఆర్య, ఆర్య-2 తర్వాత సుకుమార్, బన్నీ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పుష్ప-2 సినిమా 2023లో విడుదల కాబోతుంది.
Allu Arjun Upcoming list 2023

Allu Arjun Upcoming list 2023
ఫిల్మ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ `పుష్ప` సినిమా తరువాత ఏ డైరెక్టర్ తో చేస్తాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయం పెద్ద సస్పెన్స్ గా మారింది. ఇక బన్నీ వీరి తో చేస్తాడు, వారితో అంటూ చాలా మంది డైరెక్టర్ల పేర్లు మీడియాలో వినిపిస్తున్నాయి. ఇక టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఉన్న స్టార్ డైరెక్టర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
సంజయ్ లీలా భన్సాలీ
ఇక బాలీవుడ్ నుండి అల్లు అర్జున్ కోసం సంజయ్ లీలా భన్సాలీ అందుకే అల్లు అర్జున్ సంజయ్ లీలా భన్సాలిని కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి
డైరెక్టర్ అట్లీ
కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ చేయబోతున్నారని తెలుస్తోంది.
ఏఆర్ మురుగదాస్
ఏఆర్ మురుగదాస్ కూడా బన్నీతో సినిమా చేస్తున్నాడని అంటున్నారు.
కొరటాల శివ
అల్లు అర్జున్ కొరటాల శివతోనూ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
డైరెక్టర్ త్రివిక్రమ్
తాజాగా మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. అల్లు అర్జున్ నెక్ట్స్ చేయబోయే సినిమా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తోనే అని సమాచారం.
బోయపాటి శ్రీను
అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా బోయపాటి శ్రీనుతో చేయబోతున్నాడని అంటున్నారు.




#1 హన్సిక మోత్వాని
#2 కాజల్ అగర్వాల్
#3 భూమికా చావ్లా
#4 త్రిష కృష్ణన్

#7 శ్రియా శరన్
#8 అసిన్
#9 జెనీలియా డిసౌజా
కానీ పూరీ జగన్నాథ్ కి తన కెరీర్లో మెగాస్టార్ చిరంజీవితో మూవీ చేసే ఛాన్స్ మాత్రం రాలేదు. అప్పట్లో ఒకసారి ‘ఆటో జానీ’ అంటూ వార్తలు వచ్చినా, ఆ తరువాత అది అక్కడే ఆగిపోయింది. మెగాస్టార్ రీఎంట్రీ తరువాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కొత్త దర్శకులకు కూడా అవకాశాలిస్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే రీసెంట్గా పూరీ చెప్పిన కథ నచ్చి సినిమా అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘లైగర్’ సినిమా డిజాస్టర్ అవడంతో, పాన్ ఇండియాగా విడుదలైన ఈ సినిమా పూరీకి భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో పూరీ కెరీర్లో కోలుకోవడం చాలా కష్టం అనే మాటలు ఎక్కువ వినిపించాయి. అయితే, పూరీ జగన్నాథ్ కి ఇలాంటి అప్ అండ్ డౌన్స్ మామూలే. తన స్కిల్‌నే నమ్ముకుని పూరీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేసాడు.


#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
#21
#22
#23
#24
యశోద ఓటీటీ విడుదలపై క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది. మయోసైటిస్‌తో అనే దీర్ఘకాలిక వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే సమంత ఈ సినిమాలో ఫైట్స్ చేసింది. సమంత చేసిన కొన్ని స్టంట్స్ అందర్నీ ఆశ్చర్యపర్చాయి. థియేటర్ల నుండి వెళ్లిపోయిన యశోద సినిమా కోసం ఓటీటీ ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఇటీవల ఈ మూవీ పై ఇవా హాస్పటల్ పరువు నష్టం దావా వేసింది. ఈ మూవీ పై ఈవా పేరుతో ఉన్న సరోగసీ సెంటర్లో నేరం చేసినట్లుగా చూపించారని, ఓటీటీలో కూడా ఈ మూవీ రిలీజ్ ఆపేయాలని ఇవా హాస్పటల్ యాజమాన్యం డిమాండ్ చేసింది.
అయితే నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ వారితో రాజీ కుదుర్చుకున్నారు. ఓటీటీలో విడుదల చేసే వెర్షన్లో హాస్పటల్ బ్లర్ చేస్తామని చెప్పారు. దీంతో ఓటీటీ రిలీజ్‌కి అడ్డంకి తొలిగింది. డిసెంబరు 9న స్ట్రీమింగ్ అవబోతునట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ప్లాప్ సినిమాలనే త్వరగా ఓటీటీలో రిలీజ్ చేస్తారు.కానీ యశోద సినిమా హిట్ అయ్యింది. అయిన కూడా ఇంత త్వరగా ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారో అని అంటున్నారు.
ఇక ఈ సినిమాలో హీరో నాని అర్జున్ సర్కార్ అనే పేరుగల పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడని, సినిమా పూర్తి వివరాలను త్వరలో తెలియచేస్తామని చెప్పారు. ఇదివరకే దర్శకుడు శైలేష్ కొలను హిట్ వర్స్ ని ఎవెంజర్స్ మాదిరిగా చేస్తామని స్పష్టం చేశాడు. అంటే ఎవెంజర్స్ మూవీస్ లో ఒకేదానిలో ఇద్దరు ముగ్గురు హీరోస్ ఉంటారో, అలాగే హిట్ రాబోయే సిరీసుల్లో కూడా ఒకరు కంటే ఎక్కువ హీరోలు కనిపిస్తారని చెప్పారు. మరో విధంగా చెప్పాలంటే మల్టీస్టారర్ మూవీ అనవచ్చు.
ఇక హిట్-3లో నాచురల్ స్టార్ నానినే హీరో అనే విషయం తెలిసిందే. హిట్-2 సినిమా క్లైమాక్స్ లో ఆ విషయాన్ని చూపించారు. హీరో నానిని పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ గా ఇంట్రడ్యూస్ చేసారు. దీని ప్రకారం హిట్-3లో నానినే హీరో. అయితే తాజాగా శైలేష్ కొలను పెట్టిన పోస్ట్ తో నానితో పాటు అడివి శేష్, విశ్వక్ సేన్ లు ఈ సినిమాలో నటించే అవకాశం కనిపిస్తోంది.
ఫైమా ఎలిమినేట్ అవడంతో ఆమె ఎంత పారితోషికం తీసుకుంది అనే విషయం పై చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఫైమా స్టార్టింగ్ లో బలమైన కంటెస్టెంట్లానే అనిపించింది. హౌస్‌లో కంటెస్టెంట్స్‌కి సంబంధించిన విషయాలు అన్ని తెలిసిపోతాయి. కానీ వాళ్ల పారితోషికం గురించి చర్చించుకోరు. కానీ బయటకు వచ్చినా కూడా వాళ్ల రెమ్యూనరేషన్ గురించి చెప్పరు. ఎందుకంటే బిగ్ బాస్ షో అగ్రిమెంట్లో వారి పారితోషికం వివరాల గురించి తెలపకూడదని నిబంధన ఉంటుంది. తాజాగా ఫైమా పారితోషికం హాట్ టాపిక్ గా మారింది. ఆమె 13 వారాలు హౌస్‌లో ఉండటంతో భారీగానే పారితోషికం అందుకుందని రూమర్స్ వస్తున్నాయి.
13 వారాలకు గానూ, 22 లక్షలు అందుకుందని టాక్ వినిపిస్తోంది. అంటే ఆమె వారానికి 1, 75, 000 పారితోషికం తీసుకుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ లో వారానికి 1,70, 000 ఇప్పటివరకు జరిగిన సీజన్లలో ఏ కంటెస్టెంట్‌కి కూడా ఇవ్వలేదని, దాన్ని బట్టి చూస్తే ఫైమాకి ఒక వారానికి 25,000-30,000 ఇచ్చి ఉండవచ్చు అని ఇంతకు ముందు బిగ్ బాస్ కి వెళ్లొచ్చిన వారు చెప్తున్నారు. వారి చెప్తున్న లెక్కన చూస్తే ఫైమాకి 13 వారాలకు కలిపి 3,90,000 మాత్రమే అవుతుందని మరో టాక్.
ఇక దీని కోసం ఇంటర్నేషనల్ ప్రమాణాలతో మూవీను రూపొందించడంతో పాటు, వివిధ భాషల్లో కూడా విడుదల చేయాలని చూస్తున్నారు. దీనితో పాటుగా తొలి పార్టు సినిమా చివరి సమయంలో కంగారు పడిన ఎక్స్పీరియన్స్ ని దృష్టిలో ఉంచుకుని, మళ్ళీ అలాంటివి రాకుండా విడుదల తేదీ ప్రకటన చేస్తారట. ఈసారి పక్కా ప్లాన్స్ బరిలోకి దిగారని సమాచారం. డిసెంబరు 8న ‘పుష్ప: ది రైజ్’ రష్యాలో విడుదల కానుంది.
దీనికోసం మూవీ యూనిట్ ప్రస్తుతం రష్యాలో ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటోంది. ఇక అక్కడి నుండి వచ్చాక పుష్ప 2 షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. ఒక్కసారి సినిమా షూటింగ్ మొదలయ్యాక ఆగకుండా పూర్తి చేస్తారట.ఈ సినిమాలో పాట నటులతో పాటుగా కొత్త నటులు కూడా కనిపిస్తారని టాక్. అంటే మొదటి పార్టులో లేని పాత్రలు కొత్తగా వస్తాయట. అంతేకాకుండా ఈ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉంటుందని, ఆ సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకొస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంకా దీనిలో విలన్లను కూడా పెంచుతున్నారని తెలుస్తోంది.
హీరో నాని హిట్ 2 సినిమాకు హిట్ టాక్ వచ్చిన సందర్భంగా ఈ మూవీ గురించి మాట్లాడారు. నాని ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. హిట్ 2 జర్నీలో మూవీ యూనిట్ గురించి మాట్లాడుతూ ‘వాల్ పోస్టర్ సినిమా మొదలు పెట్టి, కొత్త ఐడియాలతో న్యూ టాలెంట్‌ను ప్రోత్సహించాలని అనుకున్నాను. రొటీన్ సినిమాలు చేయకూడదనే ఈ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ని ప్రారంభించాను. డిఫరెంట్ గా ఉండే సినిమాలను చేస్తే ఎవరు చూడరు. అసలు ఇది వర్కవుట్ అవుతుందా? అని చాలా మంది నన్ను భయపెట్టారు.
అయితే తెలుగు ఆడియెన్స్ డిఫరెంట్ మూవీస్ చూస్తారనే ధైర్యం, నమ్మకం ఉంది. ఇప్పడది ఇంకోసారి హిట్ 2 తో రుజువైంది’ అన్నారు. హీరో నాని సమర్పకుడిగా, ప్రశాంతి త్రిపిర్నేని నిర్మాతగా మరి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌ను మొదలు పెట్టారు. ఈ బ్యానర్లో తీసిన మొదటి సినిమా అ!. ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా మారారు. ఆ తరువాత శైలేష్ కొలనుని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ హిట్ యూనివర్స్ మొదలుపెట్టారు.