సాధారణంగా సంక్రాంతి సీజన్ మనం ఇంత ఎదురుచూస్తామో సినీ పరిశ్రమ వాళ్ళు కూడా అంతే ఎదురు చూస్తారు. ఎందుకంటే ఆ సీజన్లో రిలీజ్ అయిన సినిమాలు ఏమాత్రం కంటెంట్ ఉన్నా ఓ రేంజ్ లో కలెక్షన్లు రాబడతాయి. అలా సంక్రాంతి కి రిలీజ్ అయ్యి ప్రేక్షకులకు మనసులు దోచుకోవడమే కాకుండా 100 కోట్లు కొల్లగొట్టిన సినిమా లేవో ఇప్పుడు చూద్దాం. ఈ సంవత్సరం రిలీజ్ అయిన హనుమాన్ మూవీ సంగతి చూద్దాం.
#1. హనుమాన్ :
ఈ సంవత్సరం పండక్కి సంక్రాంతి బరిలో దిగి పెద్ద పెద్ద సినిమాలను సైతం వెనక్కి నెట్టి 290 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ హీరోగా నటించిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని అలరించింది.

#2. అలవైకుంఠపురంలో :
ఈ సినిమా కూడా సంక్రాంతి కి విడుదలయ్యి ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. దీనికి త్రివిక్రమ్ డైరెక్షన్ అల్లు అర్జున్ యాక్టింగ్ తోడవడంతో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా 260 కోట్ల గ్రాస్ నివసించేలు చేసింది.

#3. వాల్తేరు వీరయ్య :
మొదటిసారిగా చిరంజీవి, రవితేజ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా సంక్రాంతి పండక్కి రిలీజ్ అయి బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. 230 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

#4. సరిలేరు నీకెవ్వరు :
మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా సంక్రాంతికి విడుదలయ్యి 220 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టింది.

#5. గుంటూరు కారం:
ఈ సినిమా విడుదలవుతూనే నెగెటివ్ టాక్ మూట కట్టుకుంది అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద 180 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

#6. ఖైదీ నెంబర్ 150:
మెగాస్టార్ చిరంజీవి మాస్ డైరెక్టర్ వివి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై 165 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

#7. F2:
వెంకటేష్ వరుణ్ తేజ్ కలసి నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకోవడంతో 130 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది.

#8. వీర సింహారెడ్డి:
మలినేని గోపీచంద్ డైరెక్షన్లో బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా వీరసింహారెడ్డి ఇది కూడా సంక్రాంతికి విడుదలయ్యి 127 కోట్ల చేసింది.




1. యానిమల్ – నాన్న ( పాపా ):
2. ఖడ్గం – నువ్వు నువ్వు:
3. ఆచార్య – పాదగట్టం:
4. బ్రహ్మాస్త్ర – శివ:



60 సీట్లు ఇస్తారు, 70 సీట్లు ఇస్తారనే భ్రమల్లో ఉండవద్దని ఏ ఇరవై ఐదు సీట్లో ముష్టి వేస్తాడు” అని అన్నారు. జనసేన, టీడీపీ ఎలెక్షన్స్ కు సిద్ధంగా లేవని, సీట్ల లెక్కల్లో ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఒకే ఒక ముఖ్యమంత్రిగా చరిత్రలో వైఎస్ జగన్ నిలిచిపోతారని వెల్లడించారు. ఎవరెన్ని చీలికలు చేసినా, పద్మ వ్యూహాలు పన్నినా వాటిని ఛేదించి రాగల అర్జునుడు జగన్ అని అన్నారు.
అన్యాయాలు, అక్రమాలు చేసిన బాలశౌరి బఫూన్ బాలశౌరి బఫూన్ అని విమర్శించారు. టికెట్ రాకపోవడంతో పార్టీ మారుతున్నాడని అన్నారు. ఇది ఇలా ఉంటే ఆదివారం నాడు జరిగిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల భేటీ పై కూడా మినిస్టర్ అంబటి రాంబాబు స్పందించారు. ‘‘మోయటానికి ఎందుకులే భేటీలు..!’’ అంటూ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ షేర్ చేశారు.
ఆ పోస్ట్ లో ఒక కార్టూన్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబులను తన భుజాల పై మోస్తున్నట్టుగా ఆ కార్టూన్ ఉంది. ఆ తరువాత మీడియాతో ఆయన మాట్లాడుతూ, వీరిద్దరూ భేటీ అవడం కొత్త విషయం కాదన్నారు. సీట్ల కోసం లేదా నోట్ల కోసం భేటీ అయ్యారో వాళ్లిద్దరే చెప్పాలని కామెంట్స్ చేశారు. రెండేళ్లుగా రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెబుతున్నా, ఇప్పటికీ సీట్ల విషయం తేల్చుకోలేకపోయారని విమర్శించారు.

భారతరత్న పురస్కారాన్ని దేశంలో ఏదైనా రంగంలో అత్యుత్తమ కృషి చేసిన వారికి అందించే అత్యున్నత పౌర పురస్కారం. ఈ పురస్కారంను 1954లో జనవరి 2న దేశ తొలి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ మొదలుపెట్టారు. ఈ అవార్డ్ ను ఇప్పటివరకు 49 మంది అందుకోగా, వారిలో శాస్త్రవేత్తలు, మేధావులు, రచయితలు, సాహిత్యకారులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులు, సామాజిక ఉద్యమకారులు, రాజకీయ నాయకులు తదితరులు ఉన్నారు. వీరిలో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. భారతరత్న ప్రారంభించిన తరువాత సర్వేపల్లి రాధాకృష్ణన్, చక్రవర్తి రాజగోపాలాచారి, ప్రముఖ శాస్త్రవేత్త, డాక్టర్ సివి రామన్ 1954లో ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
భారతరత్న అవార్డ్ అందుకున్నవారికి రాష్ట్రపతి సంతకంతో ఉన్న ధ్రువీకరణ పత్రం మరియు మెడల్ అందచేస్తారు. ఈ మెడల్ రావి ఆకు రూపంలో ఉంటుంది. దీనిపై ప్రకాశిస్తున్న సూర్యుడు, భారతరత్న అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. మెడల్ వెనుక భగంలో జాతీయ చిహ్నం, దాని కింద సత్యమేవ జయతే అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. ఇక ఈ అవార్డ్ అందుకున్న వారికి నగదు ప్రోత్సాహకం ఉండదు. అయితే ప్రత్యేకమైన ప్రాధాన్యత మరియు సదుపాయాలు లభిస్తాయి. 2024లో ఎల్కే అద్వానీ మరియు కర్పూరి ఠాకుర్ లకు భారత రత్నఅవార్డ్ ప్రకటించారు. వీరితో ఇప్పటి వరకు ఈ అవార్డులు వచ్చిన వారి సంఖ్య యాబైకి చేరింది.
1. నిరుపమ్ పరిటాల :
2. శ్రీరామ్ :
3. ప్రభాకర్:
4. ఇంద్రనీల్ వర్మ:
5. మానస్:
6. వీజే సన్నీ:
7. ముఖేష్ గౌడ:
8. సాయి కిరణ్:
9. అమర్ దీప్ చౌదరి:
10. నంబూద్రి:
11. నిరంజన్:
12. గగన్ చిన్నప్ప:
13. అర్జున్ అంబటి:
14. రవి కృష్ణ:
15. మధుసూదన్:
16. చందు గౌడ:
ఈ సీరియల్ లో హీరో విశాల్ గా ఆకట్టుకున్నాడు. రోజుకి 15 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం.
గత ఏడాది రామ్ చరణ్-ఉపాసన జంటకు క్లీంకార జన్మించిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలిలోకి వారసురాలు అడుగుపెట్టడంతో మెగా ఫ్యామిలీ అంతా సంతోషంలో మునిగితేలుతుంది. క్లీంకార జన్మించినప్పటి నుండి వారి ఫ్యామిలిలో శుభాలే జరుగుతున్నాయి. గత ఏడాది రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ గెలవడం, లావణ్య వరుణ్ తేజ్ పెళ్లి, తాజాగా చిరంజీవికి ‘పద్మ విభూషణ్’ ప్రకటించడం వరుసగా శుభవార్తలే వినిపిస్తున్నాయి. ఇదంతా తన మనవరాలి రాక వల్లే అని ఆస్కార్ వచ్చిన సమయంలో మెగాస్టార్ స్టేట్మెంట్ సైతం ఇచ్చారు.
క్లీంకార ఫోటోను ఇప్పటివరకు రివీల్ చేయలేదు. క్లీంకారతో బయటికి వచ్చినా ఆమె ఫేస్ కనిపించకుండా చరణ్, ఉపాసన జాగ్రత్త పడుతున్నారు. మరో వైపు మెగా ఫ్యాన్స్ అంతా ఆమెను చూడాలని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఉపాసన క్లీంకార ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినా ఆమె ముఖం కనిపించకుండా ఎమోజీలతో కవర్ చేస్తోంది. అయినప్పటికి ఆ క్లీంకార ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా క్లీంకారకు సంబంధించిన మరో విషయం వైరల్ గా మారింది. అది ఏమిటంటే, ఆమె కేర్ టేకర్ సావిత్రి శాలరీ.
రామ్ చరణ్ ఉపాసన క్లీంకార కోసం ఒక కేర్ టేకర్ ను పెట్టుకున్నారు. ఆమె సెలెబ్రెటీ సావిత్రి. ఆమె ఇంతకు ముందు పలువురు సినీ సెలబ్రెటీల పిల్లలకు కేర్ టేకర్ గా వ్యవహరించారు. బాలీవుడ్ లో కరీనా కపూర్ కొడుకు తైమూరుకు, షాహిద్ కపూర్ పిల్లలకు సావిత్రి కేర్ టేకర్ గా వ్యవహరించారు. ఒక ఇంటర్వ్యూలో కరీనా సావిత్రి పై ప్రశంసలు కురిపించింది. రీసెంట్ గా రామ్ చరణ్ దంపతులు ముంబై వెళ్లారు. అది సావిత్రిని కలవడానికే అని టాక్. క్లీంకార కేర్ టేకర్ గా పనిచేస్తున్న సావిత్రికి లక్షన్నర జీతం ఇస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది.