యూలియా అనే మహిళ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 రోజులు పాటు 3 పూటలా అరటి పండ్లనే ఆహారంగా తీసుకుంది.దాని తరువాత ఆమె శరీరం లో వచ్చిన మార్పులని తెలియచేసింది.12 రోజులుగా కేవలం అరటి పండ్లను తినడం వల్ల యూలియా శరీరంలో ఉన్న విష పదార్థాలన్నీ ఒక్కసారిగా బయటకు వెళ్లిపోయాయట.రోజంతా చేసే పనుల్లో ఆమెకు చురుదనం పెరిగిపోయిందట.ఏ పనినైనా ఏకాగ్రతగా ద్రుష్టి పెట్టె శక్తి పెరిగిందట మనస్సు సైతం ప్రశాంతగా మారిపోయిందట.మెదడు చురుగ్గా మారిందట.రోజంతా ఎంతో ఉత్సహంగా ఉండేదట.ఒక రోజంతా ఎంత కఠిన పని చేసిన నీరసం లాంటిది లేదు అంటా .చర్మం లో కూడా ఎన్నో మార్పులు వచ్చాయట ఇంతకు ముందుకంటే కూడా కాంతివంతగా మారిందటా. ఎంతటి ఎత్తిన పర్వతాలని సైతం సులభంగా ఎక్కేయగలదట శరీరంలోని అన్ని అవయవాలు మరింత ఫ్లెక్సిబుల్ గా మారిపోయేదట.ఇంతకు ముందుకంటే కూడా ఆమె బరువులో చెప్పుకోదగిన మార్పులని గమనించిందట.నిత్యం 3 పూటలా కావలసినన్ని అరటిపళ్ళు తింటూ నీరు తగినన్ని త్రాగుతూ సరైన సమయంలో నిద్రపోతూ వ్యాయామం చేస్తూ 12 రోజుల పాటు యూలియా ఆ బ‌నానా డైట్‌ను చేసారు.మీకు కూడా వీలైతే బననా డైట్ ను చెయ్యండి అరటి పళ్ళు అందరికి అందుబాటులోనే ఉంటాయి కూడా..ఈ లాక్ డౌన్ పీరియడ్ ను మన ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఉపయోగించండి ..పైన సూచించిన ఆరోగ్య సమస్యలు మీలో ఉన్నట్టు అయితే తగ్గిపోయి హెల్తీ గా మారుతారు!

Sharing is Caring:
No more articles