స్నానం చేసే నీటిలో ఇది రెండు స్పూన్ లు కలిపి చూడండి…మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి.!

స్నానం చేసే నీటిలో ఇది రెండు స్పూన్ లు కలిపి చూడండి…మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి.!

by Anudeep

Ads

మన కు అందుబాటులో ఉండే పదార్ధాలతోనే మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే, మనకు తెలియక పోవడం వల్లనే మనం చాలా వాటిని పట్టించుకోకుండా వదిలేస్తున్నాం. అలాంటి వాటిల్లో ఎప్సమ్ సాల్ట్ ఒకటి. ఎప్సమ్ సాల్ట్ వలన మనకి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలియాలంటే ఈ ఆర్టికల్ ను చదవండి.

Video Advertisement

epsam salt 2

మీరు స్నానానికి వెళ్లేముందు బకెట్ వాటర్ లో రెండు స్పూన్ల ఎప్సమ్ సాల్ట్ ను వేయండి. ఓ పది నిమిషాల తరువాత ఈ సాల్ట్ నీటిలో కరిగిపోతుంది. ఆ సాల్ట్ వాటర్ తో మీరు స్నానం చేయడం వలన మీకు చాలా ఉపశమనం గా అనిపిస్తుంది. ఎప్సమ్ సాల్ట్ లో విద్యుచ్ఛక్తి అయాన్లు ఉంటాయి. ఈ సాల్ట్ ను నీటిలో కలపి, ఆ నీటితో స్నానం చేయడం వలన విద్యుచ్ఛక్తి అయాన్లు మీ చర్మాన్ని తాకుతాయి. మీలో ఉండే అలసటను పోగొట్టి ఉత్తేజాన్నినింపుతాయి. ఒళ్లునొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్న వారికి ఇది మంచి పరిష్కారం. గోరు వెచ్చని నీటిలో ఎప్సమ్ సాల్ట్ ను కలుపుకుని స్నానం చేయడం వలన కీళ్ల నొప్పులు దూరం అవుతాయి. అలాగే, గోరు వెచ్చని నీటిలో కూడా ఎప్సమ్ సాల్ట్ ను కలుపుకుని ఉదయం, సాయంత్రం..రోజుకు రెండు సార్లు తాగడం వలన కూడా కీళ్ల నొప్పులు మటుమాయం అవుతాయి.

epsam salt 3

ఎప్సమ్ సాల్ట్ ను నీటిలో కలిపి తీసుకోవడం వలన శరీరానికి అవసరం అయిన కాల్షియమ్ సప్లై అవుతుంది. దీనివలన ఎముకలు దృఢం గా ఉంటాయి. కాల్షియం, ఫాస్ఫరస్ వంటి లవణాలు ఎముకలకు తగిన రీతిలో అందకపోతే అవి బలహీనపడతాయి. తద్వారా కీళ్ల నొప్పులు వస్తుంటాయి. కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి లవణాలు ఎముకలకు అందాలంటే ఎప్సమ్ సాల్ట్ ను నీటిలో కలుపుకుని తాగాలి. ఎముకలకు అవసరమైనంత మెగ్నీషియం ఉంటె, తద్వారా అవి ఇతర పదార్ధాల నుంచి కాల్షియం, పాస్ఫరస్ లను గ్రహించగలుగుతాయి. అందుకే రోజుకు రెండుసార్లు ఎప్సమ్ సాల్ట్ ను నీటిలో కలిపి తాగడం మంచిది. దీనివలన ఆర్థరైటిస్ సమస్య ఎదురవదు.

epsam salt

అలాగే, గోరు వెచ్చ గా ఉన్న నీటిలో ఎప్సమ్ సాల్ట్ ను కలిపి టైల్స్, ఫ్లోర్స్ ను శుభ్రం చేయడానికి కూడా వాడవచ్చు. మీకు ఎప్సమ్ సాల్ట్ కావాలంటే మీ కు అందుబాటులో ఉండే ఏ జనరల్ స్టోర్ లో అయిన లభ్యం అవుతుంది.


End of Article

You may also like