తారుమారు అయిపోయిన బిగ్ బాస్ తెలుగు-6 ఓటింగ్స్..? ఆ కంటెస్టెంట్ కి తక్కువ ఓట్లు..?

తారుమారు అయిపోయిన బిగ్ బాస్ తెలుగు-6 ఓటింగ్స్..? ఆ కంటెస్టెంట్ కి తక్కువ ఓట్లు..?

by Megha Varna

Ads

సరికొత్త టాస్కులు.. మధ్యలో ఊహించని సంఘటనలు.. వారం చివర్లో ఎమోషనల్ ఎలిమినేషన్లు.. ఇలా ఎన్నో రకాలుగా సాగుతూ ప్రేక్షకులకు మజాను పంచుతోన్న ఏకైక షో బిగ్ బాస్. మొన్న వారం గీతూ బయటకి వచ్చేసింది. గతంలో కంటే బిగ్ బాస్ ఆరో సీజన్‌లో నామినేషన్స్ టాస్కులో ఎన్నో గొడవలు జరుగుతున్నాయి.

Video Advertisement

పైగా ఈ సీజన్ లో ఊహించని వాళ్ళు ఎలిమినేట్ అయ్యిపోతున్నారు. గత వారం మాత్రమే కాదు ఈ వారం కూడా ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఒకటి చూడబోతున్నారు. ఒంటరి పోరాటం చేస్తున్న ఇనయ ని ఇంకా మనం చూడాల్సిందే.

how faima entered into tv industry..

ఓటింగ్స్ ఎలా ఉన్నాయనేది చూస్తే.. ఈ వారం అందరి కంటే తక్కువ ఓట్లు ఫైమా కి పడ్డాయి. దానితో ఫైమా ఈ వారం ఎలిమినేట్ అవ్వబోతోంది. ఇంకో ఊహించని విషయం ఏమిటంటే రేవంత్ కంటే కూడా ఇనాయ కి ఎక్కువ ఓట్లు పడ్డాయట. ఇనయ 22 శాతం ఓట్లతో టాప్‌ లో ఉంటే రేవంత్ 21 శాతం ఓట్లతో రెండో ప్లేస్ లో ఉంటున్నాడు.

how faima entered into tv industry..

ఇక మూడవ పొజిషన్ లో అయితే ఆదిరెడ్డి వున్నాడు. ఆదిరెడ్డి బాగా ఆట ఆడుతున్నాడు. గీతూ వెళ్ళాక ఆది మరెంత బాగా ఆడుతున్నాడు. ఆది రెడ్డి 19 శాతం ఓట్లతో థర్డ్ ప్లేస్ లో వున్నాడు. 11 శాతం ఓట్లతో కీర్తి నాల్గవ స్థానం లో వుంది. 10 శాతం ఓట్లతో శ్రీహన్ ఐదవ స్థానం లో వున్నాడు. బాలాదిత్య, మెరీనా, వాసంతి కూడా సేఫ్ జోన్ లోనే వున్నారు. ఫైమా కి మాత్రం తక్కువ ఓట్లు వున్నాయి. దానితో ఫైమా ఈవారం ఎలిమినేట్ అవ్వబోతోంది.


End of Article

You may also like