Ads
మనం రోజు వారి లైఫ్ స్టయిల్ లో ఫుల్ బిజీ గా ఉంటాం. మన మెదడు ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది. కానీ రొటీన్ పనుల వలన మన మెదడు ఒక్కోసారి మొద్దుబారి బోతుంది. అలాంటప్పుడు చిన్న చిన్న పజిల్స్ ని పూర్తి చేయడం, కాలిక్యులేటర్ లేకుండా చిన్న చిన్న లెక్కలను నోటితో లెక్కిస్తూ నెమరు వేసుకోవడం, ఇదిగో ఈ కింద ఇచ్చిన లాంటి వాటిని సాల్వ్ చేయడం వలన మీ మెదడుకు పదును పెట్టొచ్చు.
Video Advertisement
ఇంతకీ, పైన ఇచ్చిన పజిల్ అర్ధం అయిందా..? అక్కడ మూడు జంతువులు ఉన్నాయి కదా.. ఒకటి పిల్లి, ఎలుక, ఇంకొకటి కుక్క. వాటిల్లో రెండు రెండు జంతువులకు కలిపి బరువు ఇచ్చారు. పిల్లి, ఎలుక కలిపి పది కేజీలు ఉండగా, కుక్క – ఎలుక కలిపి 20 కేజీలు ఉన్నాయి. పిల్లి-కుక్క కలిపి 24 కేజీలు ఉంటె.. ఈ మూడు జంతువులను కలిపితే వచ్చే బరువు ఎంత..?
ఆలోచించారా..?
ఆన్సర్ చూడండి..!
మొదటి క్లూ ప్రకారం, పిల్లి బరువు 7 కేజీలు, ఎలుక బరువు 3 కేజీలు అనుకుంటే.. రెండవ క్లూ లో కుక్క బరువు ఎంతో తెలిసిపోతుంది. 20 లోనుంచి 3 కేజీలు తీసివేస్తే.. 17 కేజీలు కుక్క బరువు అవుతుంది. కుక్క బరువు (17) మరియు పిల్లి బరువు (7) కలిపితే 24 తో మూడవ క్లూ సరిపోతుంది. ఈ లెక్క ప్రకారం, మూడింటి బరువుని కలిపితే (17 + 7 + 3) మొత్తం బరువు 27 కేజీలు వస్తుంది.
End of Article