కెరటం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ద్వారా మనందరికీ చేరువయ్యారు రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సినిమాల్లోకి రాకముందు ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ లో నటించారు అలాగే మిస్ ఇండియా కాంపిటీషన్ లో కూడా పాల్గొన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ మొదట 7/g బృందావన్ కాలనీ కన్నడ రీమేక్ లో నటించారు.
ముందు రకుల్ ప్రీత్ కి అసలు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదు అట. కానీ మొదటి సినిమాకి వచ్చే డబ్బులతో కార్ కొనుక్కోవచ్చు అని అలాగే అసలు ఫిలిం మేకింగ్ అంతా ఎలా ఉంటుందో చూద్దామని సినిమా చేయడానికి అంగీకరించాను అని ఒక ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ చెప్పారు. తెలుగులో రకుల్ మొదటి సినిమా కెరటం.
తర్వాత రెండు తమిళ సినిమాల్లో నటించారు 2013లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో నటించారు రకుల్. ఆ తర్వాత హిందీలో యారియా సినిమాలో నటించారు. ఈ సినిమా విజయం సాధించింది. ఆ తర్వాత తెలుగులో రఫ్, లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో, కిక్ 2, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్నారు.
అలాగే తమిళ్ లో కూడా సూర్య, కార్తీ లాంటి స్టాార్ హీరోలతో నటించారు రకుల్. అలాగే హిందీలో కూడా అయ్యారీ, దే దే ప్యార్ దే లాంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం రకుల్ హిందీలో నాలుగు సినిమాలు తమిళ్ లో రెండు సినిమాలు అలాగే తెలుగులో పంజా వైష్ణవ్ తేజ్ తో, క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నారు. మనం ఎప్పుడు చూడని కొన్ని రేర్ రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోస్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
#21
#22
#23
#24
#25
#26
#27
#28
#29
#30
#31
#32
#33
#34
#35
#36
#37
#38
#39
#40
#41
#42
#43
#44
#45
#46
#47
#48
#49