నందమూరి బాలకృష్ణ ఎక్కువగా పౌరాణిక చిత్రాలు చరిత్ర ఆత్మకు చిత్రాలు చేయడానికి ఇష్టపడుతుంటారు.తెలుగు చిత్రసీమలో సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, సైన్స్‌ఫిక్షన్, భక్తిరసాత్మకం..ఇలా అన్ని జానర్లలో నటించిన ఏకైక నటుడు నందమూరి బాలకృష్ణ మాత్రమే.
ఆరేళ్లక్రితం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో బాక్సాఫీస్ దగ్గర సంచనలం సృష్టించారాయన. ప్రయోగాల చేయాలన్నా కూడా బాలయ్య పేరే గట్టిగా వినిపిస్తుంది. పౌరాణిక డైలాగులు గుక్క తిప్పుకోకుండా చెప్పడం బాలయ్యకు వెన్నతో పెట్టిన విద్య.

త్వరలో బాలయ్య మరో హిస్టారికల్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు విశ్వసనీయ సమాచారం. శతాబ్దాల క్రితం తెలుగునేలను పాలించిన ఓ మహారాజు కథతో ఈ సినిమా రూపొందనున్నట్టు వినికిడి. ప్రస్తుతం ఆయన కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత బోయపాటి శీను డైరెక్షన్ లో అఖండ2 సినిమాని చేయనున్నారు.
అయితే ఈ చరిత్ర ఆత్మకు చిత్రాన్ని డైరెక్ట్ చేసే డైరెక్టర్ ఎవరు? ఇది ఎప్పుడు పట్టాలెక్కుతుంది? ఇంతకీ తెలుగు నేలను పాలించిన ఆ మహారాజు ఎవరు?అనే పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాలి. బాలకృష్ణను మరోసారి అటువంటి పాత్రలో చూసేందుకు ఆయన ఫ్యాన్స్ కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు

ఇదిలా ఉంటే బాలకృష్ణ తన చిత్రాల విషయంలో ఒక సెంటిమెంట్ ఉంది. అలాగే బాలయ్య ఫ్యాన్స్ కి కూడా బాలకృష్ణ చిత్రాల విషయంలో అనేక సెంటిమెంట్లు ఉన్నాయి. బాలయ్య మూవీ టైటిల్ లో ‘సింహ’ అనే పదం ఉంటే ఆ మూవీ కచ్చితంగా విజయం సాధిస్తుందని సెంటిమెంట్. అలాగే ఆయన ఉపయోగించే విగ్గుల విషయంలోనూ ఫ్యాన్స్ కు సెంటిమెంట్ ఉంది. ఎందుకంటే బాలయ్య సినిమా సినిమాకు ఆయన ఒక్కో గెటప్ లో కనిపిస్తారు. అలా గెటప్ ను బట్టి విగ్గులను ఉపయోగిస్తుంటారు.
వాటితో బాలకృష్ణ లుక్ మారుతుంది. ఇక బాలకృష్ణకు విగ్గు సెట్ అయితే ఆ మూవీ విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ నమ్మకం. దానికి కారణం బాలయ్య ప్లాప్ అయినా చిత్రాలలో బాలకృష్ణకు విగ్గు సెట్ కాలేదు. ఇక బాలకృష్ణకు విగ్గు సెట్ అయిన చిత్రాలన్ని విజయం సాధించాయి. దీంతో బాలకృష్ణ కూడా ప్రస్తుతం తన లుక్ గురించి ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకుంటున్నారని సమాచారం. బాలయ్య ట్రెండ్ కు తగ్గట్టుగా తనని తాను మార్చుకుంటూనే ఉన్నాడు.
ఇదే కాకుండా బాలకృష్ణ చిత్రాల విషయంలో ఇంకొక సెంటిమెంట్ ఉంది. అది ఏమిటంటే స్టార్ డైరెక్టర్స్ తో చేసిన చిత్రాలన్ని హిట్ అయ్యాయి. అందుకే బాలకృష్ణ స్టార్ డైరెక్టర్స్ తో మూవీ చేయటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ కనపరుస్తారు. అలాగే బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటిస్తే ఆ చిత్రాలు హిట్ అవుతాయని బాలయ్య అభిమానుల నమ్మకం. ఆయన కెరీర్ మొదటి నుండి ఇటీవల వీరసింహారెడ్డి వరకు చాలా సినిమాలు ఈ సెంటిమెంట్ ను నిరూపించాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న బాలయ్య మూవీ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.
కులాంతర వివాహాల నేపథ్యంలో 2016లో రిలీజ్ అయిన సైరత్ మరాఠీలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. నాలుగు కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ వంద కోట్ల క్లబ్లో చేరింది. దాంతో బాలీవుడ్ సైతం నివ్వెరపోయింది. ఈ మూవీ సృష్టించిన సంచలనంతో మరాఠీ ఇండస్ట్రీ వైపుకు దృష్టి సారించడం మొదలుపెట్టారు. మూవీలో ఆకాష్ థోసర్, రింకు రాజ్‌గురు జంటగా నటించగా దర్శకుడు నాగరాజు మంజులే తెరకెక్కించారు. ఈ మూవీని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ మూవీని పలు భాషలలో రీమేక్ చేశారు.
ప్రశాంత్ (ఆకాష్ థోసర్) తక్కువ కులానికి చెందిన యువకుడు. అతని తండ్రి మత్స్యకారుడు. ప్రశాంత్ చదువులో రాణిస్తూ, స్థానిక క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అర్చన ధనిక, అగ్రవర్ణ భూస్వామి మరియు రాజకీయవేత్త కుమార్తె. వీరిద్దరూ కాలేజీలో చదువుతున్నప్పుడు ప్రేమలో పడతారు. అర్చన తమ్ముడు పుట్టినరోజు వేడుకలో, ప్రశాంత్, అర్చన పెరట్లో కలుసుకుంటారు. అయితే వారిని అర్చన కుటుంబం చూస్తుంది. ఆమె తండ్రి, మిగతా కటుంబసభ్యులు ప్రశాంత్ ను కొడతారు. పెద్దవాళ్ళు పెళ్లికి అంగీకరంచని గ్రహించి, ప్రశాంత్, అర్చన అక్కడి నుండి సిటీకి పారిపోతారు. ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? లైఫ్ లో ఎలా స్థిరపడ్డారు అనేది మిగిలిన కథ.
సైరత్ సినిమా ప్రేరణతో మహారాష్ట్ర గవర్నమెంట్ కులాంతర వివాహాలను ప్రోత్సహించడానికి ఒక చట్టాన్ని తీసుకురావడం మరియు ప్రభుత్వ ప్రోత్సాహకాలను ఇవ్వడానికి సిద్ధం అయ్యింది. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ఆర్థిక పరమైన సమస్యలు తలెత్తకుండా జంటలో ఒకరికి గవర్నమెంట్ జాబ్ కల్పించాలనే ఆలోచన చేసింది.
1. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్:
2. ఆర్ఎక్స్ 100:
3. డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్:
4. హీరో:
5. ఇస్మార్ట్ శంకర్:
6. భీష్మ:
7. కొరటాల శివ సినిమా:
8. ఉప్పెన:
9. కరణ్ జోహార్ హిందీ సినిమా:
విజయ్ దేవరకొండ హీరోగా భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించడం కోసం అన్ని రెడీ చేసిన తరువాత ఆఖరి నిమిషంలో విజయ్ కథ నచ్చలేదు అంటూ ఆ మూవీ నుండి బయటికి వచ్చేశాడు.







