తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో చేసి తెలుగులో కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆది పినిశెట్టి. ఆది పినిశెట్టి ఒక V చిత్రం సినిమాతో తన కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాల్లో నటించారు. వాటిలో కొన్ని తెలుగులో కూడా డబ్ అయ్యాయి. అలాగే తెలుగులో కూడా గుండెల్లో గోదారి సినిమాలో నటించారు.
హీరోగా మాత్రమే కాకుండా ముఖ్య పాత్రల్లో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు సినిమాలో విలన్ పాత్రలో నటించారు ఆది పినిశెట్టి. ఇటీవల క్లాప్ సినిమాలో నటించారు.
ఇప్పుడు రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ద వారియర్ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఇటీవలే ప్రముఖ నటి నిక్కీ గల్రానీతో ఆది పినిశెట్టి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. నిక్కీ గల్రానీతో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు ఆది పినిశెట్టి కొంతకాలం క్రితం ప్రకటించారు.
అయితే.. వీరి వివాహంపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు. వీరి జాతకాలను పరిశీలించి చూస్తే.. ఆది పినిశెట్టిది ఆశ్లేష నక్షత్రమని, ఆది మరియు నిక్కీల జాతకాలను పోల్చి చూస్తే వారివి షష్టాష్టకాలు అయ్యాయని.. ఇలా జరిగినప్పుడు దంపతుల మధ్య ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. వారిద్దరూ విడిపోవాలని నేను చెప్పడం లేదని.. కానీ వారి వివాహబంధాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నించాలని పేర్కొన్నారు. జాతకాల ప్రకారం షష్టాష్టకాలు అయితే.. వారు పెళ్ళికి దూరంగా ఉండాలని చెప్పుకొచ్చారు. అయితే.. జాతకపరంగా విశ్లేషణలు జరిపి.. పరిహారం చేయించుకుంటే మంచి ఫలితం ఉండొచ్చని చెప్పుకొచ్చారు.
Watch Video:






















అలాగే సినిమాలో నటించే హీరో హీరోయిన్ల విషయంలో కూడా అప్పుడప్పుడు అనుకోని మార్పులు జరుగుతూ ఉంటాయి. అలాంటి మార్పు మురారి సినిమా సమయంలో జరిగింది. దీంతో ఆ హీరోయిన్ ఆ సినిమాలో నటించడం మిస్ అయింది. ఏం జరిగిందో ఒకసారి చూద్దాం..?
మహేష్ బాబు సినీ జీవితంలోనే మంచి పేరు తీసుకు వచ్చిన సినిమా మురారి అని చెప్పవచ్చు. ఈ సినిమాను నందిగం రామలింగేశ్వర రావు నిర్మించగా, కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. 2021లో వచ్చినటువంటి ఈ మూవీ యూత్ ను అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.
ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది. అలాగే కైకాల లక్ష్మి ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ నిర్మాత నందిగం రామలింగేశ్వర రావు కు మరియు కృష్ణకు చాలా దగ్గరి అనుబంధం ఉండేది. వీరిద్దరి కాంబినేషన్ లో అనేక మూవీస్ వచ్చాయి.
ఈ తరుణంలోనే కృష్ణ కొడుకు మహేష్ బాబు తో కూడా ఒక సినిమా తన బ్యానర్ లో తీయాలని కచ్చితంగా హిట్ అవ్వాలని రామలింగేశ్వరరావు అనుకున్నారు. కథ మరియు కథనాల పరంగా సినిమా యువతకు ఫ్యామిలీస్ కి బాగా నచ్చింది. కెరీర్ పరంగా మహేష్ బాబుకు ఇది నాలుగవ సినిమా.
మహేష్ బాబు గత సినిమాలతో పోలిస్తే మాత్రం చాలా ఎక్కువ బడ్జెట్ లో ఈ మూవీకి పెట్టారు. దీనికి అప్పట్లోనే ఎన్ని కోట్ల బడ్జెట్ అయింది అంటే ఆ సినిమా హిట్ అవ్వాలంటే 20 రోజులు థియేటర్స్ లో హౌస్ ఫుల్ ఉండాలి. కానీ మూవీ విడుదలైన తొలి వారంలోనే సినిమాకి అనుకున్నంత స్థాయిలో వసూలు కాలేదు.
సినిమా కష్టం అనుకున్నారు. కానీ రెండో వారం నుంచి సినిమా చాలా పికప్ అయింది. 175 రోజుల నుంచి 200 రోజుల వరకు ఆడి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. వసూళ్లు కూడా చాలా వచ్చాయి. అయితే ఈ మూవీలో ముందుగా హీరోయిన్ గా వసుంధర దాస్ ను తీసుకుందామని కృష్ణవంశీ పట్టుబట్టారట.
అయితే నిర్మాత సోనాలి వైఫై మొగ్గు చూపడంతో ఆ సినిమాకు సోనాలి చాలా ప్లస్ అయింది అని రిలీజ్ అయ్యాక తెలిసింది. వారిద్దరి కాంబినేషన్ చాలా హిట్ అయ్యింది. అలాగే సినిమాకు కెమెరామెన్ గా భూపతిని తీసుకుందామని కృష్ణవంశీ అనుకుంటే నిర్మాత మాత్రం శ్రీ రామ్ ప్రసాద్ ను తీసుకున్నాడు.
ఈ విధంగా సినిమా చివరి వరకు మనస్పర్థలు ఉండడంతో మూవీ 100 రోజుల ఫంక్షన్ కూడా ఆ రోజుల్లో చేయలేదని అంటారు. ఈ విధంగా వసుంధర దాస్ మహేష్ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించే ఛాన్స్ ను కోల్పోయిందని తెలుస్తోంది.

