ఏ ఇండస్ట్రీలో అయినా రాణించాలంటే ముఖ్యంగా ఉండాల్సింది అందం. ఇది హీరోయిన్లకు అయితే మరి ఇంపార్టెంట్.
వారు ఎంత గ్లామర్ గా ఉంటే అన్ని ఆఫర్స్ వస్తాయి. ఇక గ్లామర్ కు తోడుగా కాస్త నటనా చాతుర్యం ఉంటే వారికి సినీ ఇండస్ట్రీలో తిరుగుండదు.

అలాంటి నటులే ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటారు. ఇక అమలా పాల్ విషయానికి వస్తే ఆమె తెలుగులో కొన్ని సినిమాల్లో నటించి ఒక మంచి హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఆమె తెలుగులో మొట్టమొదటి సారి రాం గోపాల్ వర్మ నిర్మాణంలో నాగ చైతన్య నటించిన బెజవాడ సినిమాలో నటించింది. ఈ సినిమాతోనే మొట్టమొదటిసారి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత వరుసగా పెద్ద పెద్ద హీరోలతో నటించింది.

ఈ విధంగా కెరీర్ సాగిస్తున్న సందర్భంలోనే కొంత కాలం గ్యాప్ ఇచ్చింది ఈ అమ్మడు. మళ్లీ నటనలోకి రీ ఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్ లో, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన అందాలను చూపిస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది అమలా పాల్. అలాగే అమలా పాల్ తెలుగు ఇండస్ట్రీలో నాయక్, ఇద్దరమ్మాయిలతో, బెజవాడ వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించి మెప్పించింది.

అలాగే తెలుగులో వచ్చిన రఘువరన్ బీటెక్ సినిమాలో ధనుష్ సరసన నటించి ఆకట్టుకుంది. ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అనేక సినిమాల్లో నటించింది. కానీ ఆమెకు తెలుగు ఇండస్ట్రీలో అంతగా సక్సెస్ రాకపోవడంతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా అంతంతమాత్రంగానే రాణించింది. సినిమాల సంగతి అలా ఉంచితే తాజాగా అమలా పాల్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..






అలాగే సినిమాలో నటించే హీరో హీరోయిన్ల విషయంలో కూడా అప్పుడప్పుడు అనుకోని మార్పులు జరుగుతూ ఉంటాయి. అలాంటి మార్పు మురారి సినిమా సమయంలో జరిగింది. దీంతో ఆ హీరోయిన్ ఆ సినిమాలో నటించడం మిస్ అయింది. ఏం జరిగిందో ఒకసారి చూద్దాం..?
మహేష్ బాబు సినీ జీవితంలోనే మంచి పేరు తీసుకు వచ్చిన సినిమా మురారి అని చెప్పవచ్చు. ఈ సినిమాను నందిగం రామలింగేశ్వర రావు నిర్మించగా, కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. 2021లో వచ్చినటువంటి ఈ మూవీ యూత్ ను అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.
ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది. అలాగే కైకాల లక్ష్మి ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ నిర్మాత నందిగం రామలింగేశ్వర రావు కు మరియు కృష్ణకు చాలా దగ్గరి అనుబంధం ఉండేది. వీరిద్దరి కాంబినేషన్ లో అనేక మూవీస్ వచ్చాయి.
ఈ తరుణంలోనే కృష్ణ కొడుకు మహేష్ బాబు తో కూడా ఒక సినిమా తన బ్యానర్ లో తీయాలని కచ్చితంగా హిట్ అవ్వాలని రామలింగేశ్వరరావు అనుకున్నారు. కథ మరియు కథనాల పరంగా సినిమా యువతకు ఫ్యామిలీస్ కి బాగా నచ్చింది. కెరీర్ పరంగా మహేష్ బాబుకు ఇది నాలుగవ సినిమా.
మహేష్ బాబు గత సినిమాలతో పోలిస్తే మాత్రం చాలా ఎక్కువ బడ్జెట్ లో ఈ మూవీకి పెట్టారు. దీనికి అప్పట్లోనే ఎన్ని కోట్ల బడ్జెట్ అయింది అంటే ఆ సినిమా హిట్ అవ్వాలంటే 20 రోజులు థియేటర్స్ లో హౌస్ ఫుల్ ఉండాలి. కానీ మూవీ విడుదలైన తొలి వారంలోనే సినిమాకి అనుకున్నంత స్థాయిలో వసూలు కాలేదు.
సినిమా కష్టం అనుకున్నారు. కానీ రెండో వారం నుంచి సినిమా చాలా పికప్ అయింది. 175 రోజుల నుంచి 200 రోజుల వరకు ఆడి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. వసూళ్లు కూడా చాలా వచ్చాయి. అయితే ఈ మూవీలో ముందుగా హీరోయిన్ గా వసుంధర దాస్ ను తీసుకుందామని కృష్ణవంశీ పట్టుబట్టారట.
అయితే నిర్మాత సోనాలి వైఫై మొగ్గు చూపడంతో ఆ సినిమాకు సోనాలి చాలా ప్లస్ అయింది అని రిలీజ్ అయ్యాక తెలిసింది. వారిద్దరి కాంబినేషన్ చాలా హిట్ అయ్యింది. అలాగే సినిమాకు కెమెరామెన్ గా భూపతిని తీసుకుందామని కృష్ణవంశీ అనుకుంటే నిర్మాత మాత్రం శ్రీ రామ్ ప్రసాద్ ను తీసుకున్నాడు.
ఈ విధంగా సినిమా చివరి వరకు మనస్పర్థలు ఉండడంతో మూవీ 100 రోజుల ఫంక్షన్ కూడా ఆ రోజుల్లో చేయలేదని అంటారు. ఈ విధంగా వసుంధర దాస్ మహేష్ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించే ఛాన్స్ ను కోల్పోయిందని తెలుస్తోంది.















అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన భీమ్లానాయక్ మూవీ విషయంలో కూడా ఇలాగే జరిగింది. భీమ్లా నాయక్ ను ముందుగా పవన్ తో తీయాలని అనుకోలేదట. ఈ సినిమా కోసం ముందుగా పలువురు హీరోలను కలిసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం..!భీమ్లానాయక్ సినిమా మలయాళం నుంచి రీమేక్ చేసి తెరకెక్కించారు. అయితే ఈ మూవీని ముందుగా రానా మరియు వెంకటేష్ కాంబినేషన్ లో తీయాలని భావించారట.
