ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. ఇటీవల RRR షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నారు. ఇందులో రామ్ చరణ్ ఒక గవర్నమెంట్ అధికారిగా కనిపిస్తారు అని సమాచారం. రామ్ చరణ్ కి జోడీగా ఈ సినిమాలో కియారా అద్వానీ నటించబోతున్నారు. వీరిద్దరూ కలిసి అంతకుముందు వినయ విధేయ రామ సినిమాలో నటించారు.

ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర వీరందరూ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే, ఈ సినిమా కోసం రామ్ చరణ్ భారీగా రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఏకంగా 90 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారు. ఒకవేళ ఇది నిజమే అయితే ప్రభాస్ తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరో రామ్ చరణ్ అవుతారు.




















































#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
#21 

