నయనతార, విఘ్నేష్ శివన్ ఇద్దరు ఒకరినిఒకరు ఇష్టపడ్డారు. వారి ప్రేమ పెళ్ళి వరకు దారితీసింది. అతి త్వరలో ఈ ఇద్దరు వివాహానికి కూడా సిద్ధం కాబోతున్నారు. తాజగా నయనతార మలయాళంలో ఒక సినిమా చేయనుంది. ఆ సినిమాకి ‘గోల్డ్’ అనే టైటిల్ ని పెట్టారు. పృథ్విరాజ్ సుకుమారన్ ఇందులో హీరోగా నటిస్తున్నారు.

Nayanthara-Vignesh-selvan
ఈ సినిమాలో నయనతార డి గోల్డ్ బంగారం లాంటి క్యారెక్టర్ అట.ఇక తనకు కాబోయే భర్త విగ్నేష్ శివన్ కూడా తనకు ఒక నిక్ నేమ్ ని పెట్టాడట ‘తంగం’ అని తంగం అంటే అర్థం బంగారం అని అట.ఇక ఈ సినిమాకి అల్ఫోన్స్ పుత్రెన్ దర్శకత్వం వహిస్తున్నారు.

Vignesh Shivan and Nayanthara
నయనతార తెలుగు లో చిరు సినిమా లో కూడా నటించనున్నారు ఈ సినిమాకి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు సమాచారం.ఈ నెల నొనె గోల్డ్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది మొదటి షెడ్యూల్ లోనే నయనతార పాల్గొననుంది.



ఇది అందరికీ తెలిసిన విషయమే.. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా బాలీవుడ్ లో అమితాబ్ “పింక్” నుంచి రీమేక్ చేసారు. ఇదే సినిమా ను తమిళ్ లో అజిత్ రీమేక్ చేయగా.. అక్కడ మాస్ హిట్ అయింది. ప్రస్తుతం వకీల్ సాబ్ థియేటర్లలో బాగానే ఆడుతోంది. మరి ఫలితం తేలాల్సి ఉంది.
పవన్ కళ్యాణ్ కెరీర్ లో కాటమరాయుడు సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తమిళ్ వీరం కి రీమేక్. తమిళ్ వీరం లో అజిత్ హీరో గా చేసారు.
పవన్ కళ్యాణ్ శ్రీకృష్ణుడిగా కనిపించిన సినిమా గోపాల గోపాల. ఇది హిందీ మూవీ ఓ మై గాడ్ కి రీమేక్. ఈ సినిమా కూడా యావరేజ్ గా నిలిచింది.
సల్మాన్ ఖాన్ హీరో గా వచ్చిన హిందీ సినిమా దబాంగ్. దీనికి తెలుగు రీమేక్ గబ్బర్ సింగ్. దబాంగ్ కు, గబ్బర్ సింగ్ కు చాలా తేడాలు కనిపిస్తాయి. గబ్బర్ సింగ్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
హిందీ సినిమా లవ్ ఆజ్ కల్ ను తెలుగు లో తీన్ మార్ గా రీమేక్ చేసారు. పవన్, త్రిష ఈ సినిమాలో నటించారు. ఇది ఫ్లాప్ అయిన సంగతి అందరికి తెలిసిందే.
తమిళ సినిమా తిరుపచ్చి ని తెలుగు లో అన్నవరం గా రీమేక్ చేసారు. తమిళ తిరుపచ్చి లో హీరో విజయ్ నటించారు. ఈ సినిమా తెలుగు లో మాత్రం ఫ్లాప్ అయింది.
ఖుషి పవన్ కెరీర్ కి మంచి బూస్ట్ అప్ ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పటి రికార్డ్స్ అన్నిటిని ఖుషి సినిమా తిరగరాసింది. ఇది తమిళ్ ఖుషి సినిమా నుంచి రీమేక్ చేసారు.
సుస్వాగతం సినిమా కూడా తెలుగు లో హిట్ అయింది. తమిళ సినిమా లవ్ టుడే నుంచి ఈ సినిమా ను రీమేక్ చేసారు.
పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” సినిమా డీసెంట్ హిట్ అయింది. ఆ తరువాతే గోకులం లో సీత సినిమా వచ్చింది. ఇది కూడా హిట్ అయ్యి పవన్ ను ఫామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గర చేసింది. ఈ సినిమా ను తమిళ నట గోకులత్తిల్ సీతాయ్ నుంచి రీమేక్ చేసారు.



#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15






