టాలీవుడ్ నటి “సురేఖా వాణి” గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగు సినిమాల్లో ఆమె ఎక్కువ గా అక్క, వదిన పాత్రలను పోషిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. సురేఖ వాణి తన కూతురు సుప్రీత తో పాటు సోషల్ మీడియా లో ఫొటోస్, వీడియోస్ అప్ లోడ్ చేస్తూ ఫుల్ ఆక్టివ్ గా ఉంటారు. వారిద్దరూ ఫోటోలు చూస్తే అక్క చెల్లెళ్ళ ఫోటోలు లాగా ఉంటాయి.
తాజాగా సుప్రీతా ఇంస్టాగ్రామ్ లైవ్ లో ఒక నెటిజెన్ అసభ్యంగా కామెంట్ చేసారు. ఎవడ్రా నువ్వు నాకు కంటికి నువ్వు కానీ కనిపిస్తే నీ పళ్ళు రాలిపోయేట్టు చెప్పుతో కొడతా, అసలు నీలాంటోళ్లని నడి రోడ్డు మీద బట్టలు విప్పి కొట్టాలి అంటూ అతనిపై ఫైర్ అయ్యారు సుప్రీతా.
watch video: