ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యంపై దృష్టి పెడుతూ ఉంటారు. అలానే అందంపై కూడా దృష్టి పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్లు ఎక్కువగా అందంపై దృష్టి పెడతారు. చర్మానికి సంబంధించి, జుట్టుకు సంబంధించి సమస్యలేమీ రాకుండా ముందు నుండి జాగ్రత్తలు తీసుకుంటారు. అలానే ఏమైనా సమస్యలు వస్తే కూడా పరిష్కరించుకోవడానికి చూస్తారు. నిజానికి చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు వంటివి కలిగితే పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం.
అందుకే ఎవరు ఏ చిట్కా చెప్పిన పాటిస్తూ ఉంటారు. ఏ నూనె చెప్పిన.. ఏ షాంపూ చెప్పిన వాడుతూ ఉంటారు. కానీ ప్రయోజనాలు చాల తక్కువే అని చెప్పాలి. అలాంటి వారు సింపుల్ గా ఈ చిట్కా ట్రై చెయ్యండి.

చాలామందికి తెలియని విషయం ఏంటంటే గోళ్లను రుద్దటం వలన జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. గోళ్ళకి జుట్టుకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా. గోళ్ళని రుద్దటం అనేది ఒక యోగా. గోళ్ళని రుద్రడం ద్వారా జుట్టు పెరగడమే కాదు మీ శరీరంలో అనేక సమస్యలను దూరం చేస్తుంది.

యోగా వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనలో చాలామందికి ఈ సంగతి తెలుసు. కానీ సమయం కుదరక చేయడం మానేస్తారు.అయితే సమయం అవసరం లేని ఇలాంటి యోగాలు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యోగాలను ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు. గోళ్లను రుద్దటం అనేది కూడా ఒక యోగ ప్రక్రియనే. యోగ చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గోళ్లను రుద్దటం వలన చాలా ప్రయోజనాలను పొందవచ్చు.

గోళ్ళను క్రమం తప్పకుండా రుద్దడం వలన శరీరంలో డిహైడ్రో టెస్టోస్టిరాన్ హార్మోన్స్ స్థాయిని నియంత్రించవచ్చు. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే నిర్జీవమైన జుట్టును వదిలించుకోవచ్చు. ప్రతిరోజు గోళ్ళను రుద్దడం వలన తెల్ల జుట్టు, బట్టతల, నిద్రలేమి వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. గోళ్ళను కలిపి రుద్దడం వలన మానసికంగా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

గోళ్ళను రుద్దటం వలన శరీరంలో అనేక అవయవాలకు ఉపశమనం కలుగుతుంది. ఇది రక్తప్రసరణను ప్రోత్సహించడంలో బాగా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం వలన ఊపిరితిత్తులు సమస్యలు, గుండె సమస్యలు తగ్గుతాయి.



వేడి పెరగడం:
జీర్ణక్రియ పాడవడం:
కిడ్నీల పై ప్రభావం:
Also Read: 

పలు అధ్యయనాల ప్రకారం మాంసం, చేపలు, పౌల్ట్రీ ఇవన్నీ కూడా ఎక్కువ మంటపై వండడం అస్సలు మంచిది కాదు. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే కాస్త సమయం పట్టినా చపాతీలను, రోటీలను కిచెన్ టవల్‌తో నొక్కడం లేదా వత్తడం ద్వారా వాటిని చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు వెల్లడిస్తున్నారు.




















మధ్యాహ్నం పూట కొద్దిసేపు నిద్ర పోవడం(పవర్ న్యాప్) వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అధ్యయనాలు చెప్తున్నాయి. దాని వల్ల ఒత్తిడి తగ్గుతుంది స్టామినా, క్రియేటివిటీ, వంటివి పెరుగుతాయి. అందువల్ల కొన్ని కంపెనీలు దీనిని ప్రోత్సాహిస్తున్నాయి. అయితే ఈ పవర్ న్యాప్ అనేది ముప్పై నిముషాల కన్నా ఎక్కువగా ఉండకూడదు. మధ్యాహ్నం నిద్ర వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అంతే కాకుండా షుగర్, థైరాయిడ్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.
శరీరంలోని హార్మోన్లు కూడా చురుగ్గా పనిచేస్తాయి. దానివల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుందని, ఒబేసిటీ వంటి ఆరోగ్య సమస్యలను కూడా తేలికగా అధిగమించవచ్చు. ఈ న్యాప్ వల్ల శరీరం పునరుత్తేజం అవుతుంది. అలాగే శారీరక, మానసికపరమైన ఒత్తిళ్లు దూరం అవుతాయి. ఇటీవల జరిపిన పరిశోధనల ప్రకారం పగలు చిన్నకాసేపు పడుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని తేలింది. బీపీ తగ్గుతుందని, గుండె ఆరోగ్యం కూడా మెరుగు అవడంతో పాటుగా హార్మోన్ల సమస్యలు కూడా తగ్గుతాయి.
అంతే కాకుండా రాత్రి పూట ఆలస్యంగా పడుకోవడం వల్ల కలిగే ఒత్తిడిని పగలు కాసేపు కునుకు తీయడం వల్ల తగ్గించ వచ్చు. అయితే 30 నిమిషాల పాటు కునుకు తీయడం వల్ల మరింత ఉత్సాహంగా పని చేస్తారు. కానీ పగలు నిద్ర ముప్పై నిమిషాల కన్నాఎక్కువ అయితే మాత్రం ప్రమాదం. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత ముప్పై నిమిషాల కంటే ఎక్కువ సమయం నిద్రించేవారిలో జీవక్రియ దెబ్బతింటుందని పరిశోధనలో తేలింది.