లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్స్ లేకపోవటం అందరూ ఇళ్లకే పరిమితం అవ్వటంతో ..OTT ప్లాట్‌ఫామ్‌లకు భారీ డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే.ఇటీవలి కాలం లో ట్రాఫిక్ దెబ్బకి సైట్స్ మందగించాయంటే వాటి డిమాండ్ ఎలా ఉందొ మనం అర్థం చేసుకోవచ్చు… థియేటర్స్ మూత పడటంతో..కొత్త సినిమాలు సైతం ఎప్పుడు వస్తాయో తెలియదు..విదుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు సైతం డైరెక్ట్ గా OTT ప్లాట్‌ఫామ్ వైపు విడుదలకు ముస్తాబవుతున్నాయి.

ఇటీవలి కాలం లో మెగా ఫామిలీ నుంచి అల్లు అరవింద్ బన్నీ లు సంయుక్తంగా మొదలు పెట్టిన “ఆహా” గురించి అందరికి తెలిసిందే..అయితే ఇప్పుడు మరొకరు అదే ఫామిలీ నుంచి రాబోతున్నారు..మెగా స్టార్ తనయ ‘సుస్మిత’ గారు OTT ప్లాట్‌ఫామ్ ఎంట్రీ దిశగా అడుగులు వేయబోతున్నారు… అయితే రోజు రోజుకి OTT ప్లాట్‌ఫామ్ లు పెరిగిపోతూ ఉండటం..సరైన కంటెంట్ లేక ఇబ్బంది పడుతున్నారట.అల్లు అరవింద్ సైతం ఇప్పటికే భారీగా ఆఫర్లు ఇచ్చి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని వినికిడి..

భవిష్యత్ లో OTT ప్లాట్‌ఫామ్ లు అన్ని యూట్యూబ్ చానెల్స్ లాగ మారిన పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు..నిపుణులు.మరి ఇటు వంటి పోటీ వాతావరణం లో నెగ్గుకు రావటం.కంటెంట్ ని తీసుకు రావటం వంటి సమస్యలని ఎలా అధిగమిస్తారా తెలియాలి ఆంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.సుస్మిత కొణిదెల గారు ఇప్పటికే పలు సినిమాల హక్కులని తీసుకు వచ్చే పనిలో ఉన్నారని అంటున్నారు.. ఏదిఏమైనా ఇలాంటి డేర్ స్టెప్ తీసుకున్న సుస్మిత గారికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

ఇప్పటివరకు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన దేవి నాగవల్లి, కుమార్ సాయి, స్వాతి దీక్షిత్, దివి లకు ఓట్లు బాగానే వచ్చాయి. మోనాల్ కంటే ఎక్కువ ఓట్లే వీరికి వచ్చునంటాయి అని కూడా కొందరు అభిప్రాయ పడుతున్నారు. షో లో కెమిస్ట్రీ సరిగా వర్క్ అవ్వట్లేదు అని…అదే మోనాల్ ఉంటె లవ్ ట్రాక్ నడిపించచ్చు. అందుకే మోనాల్ ని ఎలిమినేట్ చెయ్యట్లేదు. లేకుంటే షో బోరింగ్ అవుతుంది. TRP తగ్గుతుంది అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక మోనాల్ కోసం ఇంకెంతమంది ఎలిమినేట్ అవ్వాలో అంటూ కూడా ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు.


మలయాళ సినీ పరిశ్రమలో బాలనటిగా అడుగుపెట్టి ఆ తరవాత హీరోయిన్గా ఎదిగి దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటించింది కళ్యాణి. ‘శేషు’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కళ్యాణి, మలి చిత్రం ‘ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకుంది. వెంకటేష్, రవితేజ,జగపతిబాబు లాంటి నటులతో నటించింది.






#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#14
#15
#16
#17
#18






#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12



2)
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20