Cartoon News in Telugu: ఇవాళ్టి తెలుగు దిన పత్రికల్లో ఉన్న లేటెస్ట్ కార్టూన్స్ ! ట్రేండింగ్ అండ్ తాజా రాజకీయాల చుట్టూ తిరిగే న్యూస్ నే ఆధారంగా వచ్చే కార్టూన్స్ ని మనం నిత్యం ఇక్కడ చూడొచ్చు ఇవాళ్టి అనగా జనవరి 05 2024 పాపులర్ పత్రికలైన ఈనాడు, సాక్షి, ఆంధ్ర జ్యోతి, v6 , ఆంధ్రభూమి, నమస్తే తెలంగాణలోని పేపర్స్ లో వార్తలు ఈ విధంగా ఉన్నాయి.
Telugu News Paper Cartoons 05.01.2024
Andhra Jyothi Cartoon
ఇవాళ్టి ఆంధ్ర జ్యోతి కార్టూన్ ని చూస్తే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల పై “షర్మిల కాంగ్రెస్ పార్టీ ని బ్రతికిస్తున్నారు” అన్నట్టుగా ఇక్కడ కార్టూన్ ఉంది.

andhra-jyothi-cartoon-05-01-2024
Andhra Prabha Oura 05.01.2024
మరో డైలీ న్యూస్ పేపర్ అయిన ఆంధ్ర ప్రభ ఔరా కార్టూన్ ధరలకు రెక్కలు నిత్యావసర వస్తువులకు ఎలా ధరలు ఎలా పెరుగుతూ ఉన్నాయి అనే టాపిక్ పైన ఇక్కడ కార్టూన్ ఉంది.

andhra-prabha-cartoon-05-01-2024
Disha Dialy Cartoon
దిశ పత్రికలో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల గురించి ప్రచురించారు, “నిన్న చెప్పడం మరిచా జగన్… నీ కుర్చీని మాత్రం జరా భద్రంగా చూసుకో” అంటూ కెసిఆర్ జగన్ ని చెబుతుననట్టుగా చేసారు.

disha-daily-cartoon-05-01-2024
Eenadu Cartoon
మరొక టాప్ పత్రిక ఈనాడు YSRCP ఎమ్మెలేలు లని ఎలా మారుస్తున్నారో అదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ట్రేండింగ్ దీనిపైనే ఇక్కడ ఉంది.

eenadu-cartoon-05-01-2024
Namasthe Telangana Cartoon

namasthe-telangana-05-January-2024
Sakshi Cartoon

surya-paper-cartoonews-05-01-2024.

v6-telugu-paper-cartoon-05-01-2024









రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 1958లో జూన్ 20న ఒడిశాలోని రాయరంగ్‌పూర్ లో సాధారణ సంతాల్ గిరిజన కుటుంబంలో జన్మించారు. ఆమె భువనేశ్వర్‌లోని రమాదేవి మహిళా కళాశాలలో ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తరువాత ఒడిశా ప్రభుత్వంలో నీటిపారుదల మరియు విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసింది. ఆమె రాయ్‌రంగ్‌పూర్‌లోని శ్రీ అరబిందో సమగ్ర విద్యా కేంద్రంలో గౌరవ సహాయ ఉపాధ్యాయురాలు.
ద్రౌపది ముర్ము శ్యామ్ చరణ్ ముర్ముని వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పలు నివేదికల ప్రకారం, ఆమె కుమారులలో పెద్దవాడు లక్ష్మణ్ ముర్ము 25 ఏళ్ళ వయసులో 2009లో మరణించారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె రెండవ కుమారుడు 2012లో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. రెండు ఏళ్ళ తరువాత, ముర్ము భర్త గుండెపోటు కారణంగా మరణించారు. 2009-2015 మధ్య కేవలం ఆరేళ్లలో ద్రౌపది ముర్ము భర్త, ఇద్దరు కుమారులు, తల్లి మరియు సోదరుడిని కోల్పోయింది.
ఆమె కూతురు ఇతిశ్రీ ప్రస్తుతం ఒడిశాలోని యూకో బ్యాంకులో పనిచేస్తోంది. ఆమె 2015లో రగ్బీ ప్లేయర్ గణేష్ హెంబ్రామ్ని వివాహం చేసుకుంది. వారికి ఒక కుమార్తె ఉంది. 2015లో మే 18న జార్ఖండ్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు ముర్ము ఒడిశాలోని బీజేడీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా మరియు ఒకసారి మంత్రిగా పనిచేశారు. ఆమె ఒడిశా రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్, దేశంలో గవర్నర్‌గా పనిచేసిన మొదటి మహిళా గిరిజన నాయకురాలు.





