వరుసగా రెండు విజయాలు సొంతం చేసుకున్న తర్వాత ముంబై ఇండియన్స్ మళ్లీ పాత కథని రిపీట్ చేస్తోంది. స్టార్ పేసర్ జస్ప్రిత్ బూమ్రా (5/10)కెరీర్ బెస్ట్ బౌలింగ్ తో చెలరేగిన, బ్యాటింగ్ లో ఇషాన్ కిషన్ (43 బాల్స్ లో ఐదు పోర్లు, ఒక సిక్స్ 51) మినహా మిగతా బ్యాటర్లు, విఫలమవడంతో, ఐపీఎల్ లో ఒకే సీజన్ లో తొలిసారి 9 ఓటములు మూటగట్టుకుంది.
సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్ లో 52 రన్స్ తేడాతో ముంబైని ఓడించిన కోల్కత్తా నైట్ రైడర్స్ ప్లే ఆప్స్ రేస్ లో నిలిచింది. టాస్ ఓడిన కోల్‌కతా 20 ఓవర్లలో 165/9 స్కోర్ చేసింది. వెంకటేస్ అయ్యారు (24 బాల్స్ లో 3 పో ర్లు, 4 సిక్సర్లతో 43), నితీష్ రానా (26 బాల్స్ లో 3 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 43) మంచి ప్రదర్శన కనబరిచారు.
తర్వాత ముంబై 17.3 ఓవర్లలో 113 రన్స్ చేసి ఆలౌటైంది. ఇన్నింగ్స్ మొత్తంలో ఏడుగురు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. కమ్మిన్స్ 3, రసే ల్ రెండు వికెట్లు తీశారు. ఇందులో బూమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12
























బ్యాట్స్‌మెన్ తాను ఆడిన మొదటి బంతికే అవుట్ అయితే దాన్ని గోల్డెన్ డక్ అంటారు.అలాగే పరుగులు ఏమీ చేయకుండానే రెండు, మూడు బాల్స్‌కు అవుట్ అయితే వాటిని సిల్వర్, బ్రాంజ్ డక్స్ అని పిలుస్తారు.ఇక మ్యాచ్‌లో బాల్స్‌ను ఆడకుండా, పరుగులు చేయకుండా ఔట్ (రన్ అవుట్) అయితే దాన్ని డైమండ్ డక్ అని పిలుస్తారు. అలాగే బ్యాట్స్‌మెన్ తాను మ్యాచ్‌లో ఆడే మొదటి బాల్ లేదా, ఆ సీజన్‌కు ఆ బ్యాట్స్‌మెన్ టీం ఆడే మొదటి మ్యాచ్ మొదటి బాల్‌కు బ్యాట్స్‌మెన్ అవుట్ అయితే దాన్ని పల్లాడియం డక్ అంటారు

#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17














