సరదాగా టైం స్పెండ్ చేయడానికే సోషల్ మీడియాకి వస్తూ అంటారు. కాదేది అనర్హం అన్నట్లు.. సోషల్ మీడియాలో ప్రతి విషయము చర్చకి వస్తూనే ఉంటుంది. అనవసర చర్చల్లో తలదూర్చి కాలయాపన చేయడం కంటే… చిన్న వినోదాత్మక ఆటలు, పజిల్స్ వంటివి ఆడి మీ బ్రెయిన్ ని షార్ప్ గా ఉంచుకోవడం ఉత్తమం.
ఈ ఆర్టికల్ కూడా అలాంటి వారి కోసమే. ఈ కింద ఫోటోని నిశితంగా గమనించండి. మీకు ఏమి కనిపిస్తోంది..? గడ్డి మొక్కలు తప్ప ఏముంది అక్కడ..? అంటారా..?
అయితే., మీరు పప్పులో కాలేసినట్లే. ఈ ఫోటోలో ఓ చోట పాము ఉంది. ఫోటో ని జాగ్రత్తగా గమనిస్తేనే ఆ పాము కనిపిస్తుంది. మీ కళ్ళకు పదును పెట్టె లాంటి టెస్ట్ ఇది. సాధారణంగా ఇలాంటి పజిల్స్ ని సాల్వ్ చేయడం వలన మనలో కొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి.
ఈ ఫోటో ని చూస్తే ఎండిన మొక్కలు తప్ప మీకు ఏమి కనిపించట్లేదా..? నిశితంగా గమనించి చూడండి. దాదాపు 95 శాతం మంది ఇది కనిపెట్టడానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు. మీరు ఆ 95 శాతం మందిలో ఉండకండి. కనిపించకపోతే ఆ ఫొటోలో చూసేయండి. సర్కిల్ చేసి ఉన్న చోట పాము కనిపిస్తూ ఉంటుంది.




ఈ నేపథ్యంలో రాజమౌళి అందరికీ థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేశారు. మహేష్ బాబు గురించి మాట్లాడుతూ, “అసలు సంక్రాంతి రిలీజ్ సినిమాలు వాయిదా వేయడం అనే విషయం మొదలు పెట్టింది మహేష్. దీనివల్ల ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంది. నా హీరోకి థ్యాంక్స్” అని చెప్పి ట్వీట్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ కి, ఎఫ్ 3 సినిమా బృందానికి కూడా థ్యాంక్స్ చెప్పారు.


#2
#3
#4
#6
#7
#8
#10
#11
#12
#14
#15

#18




#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11





#2
#3
#5
#6
#8
#9
#10
#12
#13
#15
#16